Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Kobbari Kurma : ట‌మాటా కొబ్బ‌రి కుర్మా.. త‌యారీ ఇలా.. అన్నం, చ‌పాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!

D by D
December 22, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Kobbari Kurma : ట‌మాట కొబ్బ‌రి కుర్మా.. ట‌మాటాలు, కొబ్బ‌రి పాలు క‌లిపి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, అన్నం, రోటీ, అట్టు, దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని ఒక్క‌సారి రుచిచూస్తే చాలు మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. క‌మ్మ‌గా, రుచిగా ఉండ‌డంతో పాటు ఎందులోకైనా తిన‌డానికి చ‌క్క‌గా ఉండే ట‌మాట కొబ్బ‌రి కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట కొబ్బ‌రి కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, సోంపు – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నాటు ట‌మాటాలు – 3, త‌రిగిన ట‌మాటాలు – పావుకిలో, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, చిక్క‌టి కొబ్బ‌రి పాలు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Kobbari Kurma recipe in telugu make in this method
Tomato Kobbari Kurma

ట‌మాట కొబ్బ‌రి కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత దాల్చిన చెక్క‌, యాల‌కులు,సోంపు గింజ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి.ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాటాల‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత టమాట ముక్క‌లు వేసి మూత పెట్టి మెత్త‌బ‌డే వర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. దీనిని 10 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొబ్బ‌రి పాలు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొబ్బ‌రి కుర్మా త‌యార‌వుతుంది. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Kobbari Kurma
Previous Post

Mouth Ulcer Home Remedies : నోటిపూత‌, నోట్లో పుండ్ల‌కు ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Next Post

Crispy Full Fish Fry : చేప‌ల‌ను పూర్తిగా తీసుకుని ఇలా క్రిస్పీగా వేపుడు చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.