Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Anushka Shetty : అనుష్క శెట్టికి, కృతి శెట్టికి మ‌ధ్య ఏంటి రిలేష‌న్‌..?

Admin by Admin
January 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Anushka Shetty : టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు, ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు. ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారిగా చెలామణీ అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమాన జనం గల ఈమె సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌ ఆల్ టైమ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది.

ఇక‌ ఉప్పెన సినిమాలో వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా నటించిన హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది. వరుస ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ఉప్పెన రిలీజ్ కాకుండానే రాత్రికి రాత్రే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. ఇక రిలీజయ్యాక ఫాన్స్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం, ఈమె నటన అదిరిపోవడంతో ఏకంగా ఐదు, ఆరు సినిమా ఛాన్స్ లు వచ్చేశాయి.

what is the relation between anushka shetty and kriti shetty

పేరు బలమో ఏమోగానీ అనుష్క శెట్టి లాగే ఇప్పుడు కృతి శెట్టి మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా మారిపోయింది. రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట. దీంతో నెటిజన్స్, సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా. అందుకే ‌ అనుష్క శెట్టికి, కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కొందరు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మహా అయితే ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావచ్చు. అందుకే గూగుల్ లో ఇద్దరి సంబంధం సెర్చ్ చేస్తుంటే, నో ఇన్ఫర్మేషన్ అని వస్తోందట. అయితే ఇద్ద‌రి పేరు చివ‌ర్ల‌లో శెట్టి అని ఉన్నంత మాత్రాన ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు రిలేటివ్స్ అవ్వాల‌ని ఏమీ లేదు. కానీ నెటిజ‌న్లు మాత్రం ఈ ఇద్ద‌రికీ ఏదో బంధం ఉంద‌ని అనుకుంటున్నారు. ఇక చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: Anushka Shetty
Previous Post

RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

Next Post

Rice Water : గంజిని తాగ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!