Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ప్రతి రోజూ యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

Admin by Admin
January 25, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు. మరికొంతమంది నాకెందుకే అన్నట్లు మూడీగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు. దీనికి కారణం వారు బరువుగా ఉండడం వల్లనా లేదంటే ఎంకేదైనా సమస్యా. కామ్‌గా ఉండేవాళ్లు యాక్టివ్‌గా మారాలంటే కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. ఆఫీస్‌లో కొంతమందిని చూస్తూనే ఉంటాం. పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. వీరికి పనీబాటా లేదా అనుకుంటాం. వీరు ఒకచోట కుదులుగా కూర్చోలేరు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆత్రుత చూపుతుంటారు. చెప్పిన పని నిమిషాల్లో చేసి టైంపాస్‌ చేస్తుంటారు. వీరికి బాధ్యతలు కూడా లేవేమో అనుకుంటాం. అలా అనుకుటే పొరబడినట్లే. ఈ విధంగా చురుగ్గా ఉండడం వల్లే బాధ్యతలను మనసులోనే దాచుకొని పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తుంటారు.

ఆకలిగా ఉండడం వల్ల యాక్టివ్‌గా లేమనుకుంటాం. అలా అని శక్తినిచ్చే ఆహారం తీసుకున్నా చురుగ్గా ఉండలేం. ప్రతి పని చురుగ్గా అసలు చెయ్యలేం. తినే ఆహారంలో పోషకాహారం ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం తీసుకొనే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, చేపనూనె, అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. ఓకేసారి కడుపునిండా ఆహారం తీసుకొనేకంటే ఒక గిన్నెలో ఆహారం పెట్టుకొని ప్రతి మూడుగంటలకు ఒకసారి తినాలి. అప్పుడే ఈజీగా శక్తి వస్తుంది. తినే ప్రతి పదార్థంలో పోషకవిలువలు ఉండేలా జాగ్రత్తపడండి. వ్యాయామానికి శక్తినిచ్చేలా ఆ పోషకాలు ఉండాలి. ఆహారంలో క్యాలరీలు, ప్రోటీన్లు మెండుగా ఉండడంవల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

how to be active in office work

వీటన్నింటికంటే ముఖ్యమైనది శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అలాగే వ్యాయామం చేసేటప్పుడు శరీర కండరాలు బాగా కదలాలి. అప్పుడే కండరాలు అంత పటిష్టమవుతాయి. శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అలాగే క్యాలరీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాలను పూర్తిగా ఫాలో అవ్వకపోయిన కొన్ని పాటించండి చాలు. అందరిలో కల్లా మీరే ఉత్సాహంగా, చురుగ్గా కనిపిస్తారు. మీ బాస్‌తో శభాష్‌ అనిపించుకోవడం ఖాయం.

Tags: activework
Previous Post

నిలబడి నీరు తాగుతున్నారా… అయితే ఇది చదవండి. ?

Next Post

త్రివిక్రమ్ ఆ గదికి ప్రతి నెల రూ” 5000 అద్దె కట్టడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.