Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ నమ్మకాల్లో నిజమెంత..? దీని వెనుక కూడా ఏదో ఓ లాజిక్ ఉండే ఉంటుంది.! మీరేమంటారు..?

Admin by Admin
February 7, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొందరు కొన్నింటిని బలంగా నమ్ముతారు. మరికొందురు ఇదంతా ఉత్త ట్రాష్ అని సింపుల్‌గా కొట్టి పారేస్తుంటారు. అయితే పెద్దలు చెప్పిన విషయాన్ని నమ్మకంగా కాకుండా దాని వెనకున్న అసలైన లాజిక్ ను పట్టుకుంటే అని యూజ్ ఫుల్ గానే ఉంటాయ్. బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం అనడం నమ్మకం, కాదు బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీకేంద్రం యాక్టివ్ గా ఉంటుందనడం లాజిక్… కాళ్ళకు పసుపు పెట్టుకోవడం సాంప్రదాయమనడం నమ్మకం, కాదు అది యాంటీ బయాటిక్ దాని వల్ల రోగకారక క్రిములు చనిపోతాయని చెప్ప‌డం లాజిక్. ఇదిగో కింద కూడా కొన్ని నమ్మకాలున్నాయి, వాటి వెనుక లాజిక్స్ ఏంటో మరి…అనేదే అసలు డౌట్.

ఇంటినుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎక్కడికీ అని అడిగితే ఆ పని సక్సెస్ కాదని ఓ నమ్మకం. కళ్ళకు కాటుక, బుగ్గపై పెట్టిన నల్లని మచ్చ చెడుదృష్టి నుండి రక్షణ కల్గిస్తాయట. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైనప్పుడు అశుభంగా భావిస్తారు. వెళ్ళే పని జరగదని నమ్మకం. అందుకే కొద్దిసేపు కూర్చొని ఆ పిల్లి వెళ్ళిన తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మంగళవారం గానీ శుక్రవారంగానీ జుట్టు కత్తిరించుకుంటే శనిగా ఫీలవుతారు. ఇలా చేయించుకోవడం వలన తమ సోదరులకు కీడు జరుగుతుందని నమ్మకం. సోదరుడు అంటే ప్రేమ కాబట్టి, మరుసటి రోజు దాని గురించి ఆలోచిస్తారు.

what are the logics and science behind these beliefs

పెద్ద మొత్తంలో బేసి సంఖ్యలో డబ్బును ఇవ్వడం వలన తీసుకున్న వారికి మంచి జరుగుతుందట. పగిలిపోయిన అద్దాలలో చూసుకోవడం వలన మనకు దరిద్రం కలుగుతుందట. అందుకే వెంటనే ఆ అద్దాలను బయటకు పడేయమని చెబుతారు. ఎడమకన్ను పదేపదే కొట్టుకున్నట్లయితే ఆడ‌వారికి మంచి జరుగుతుందట. అదే కుడికన్ను అలా చేస్తుంటే మ‌గ‌వారికి అదృష్టం మరియు శుభం జరుగుతుందని నమ్మకం. రాత్రి పూట విజిల్స్ వేయడం, రాగాలు తీసేలా పాటలు పాడటం, సంగీతం వింటే పాములు ఇంట్లోకి వస్తాయని నమ్మకం.

తల దువ్వుకున్నాక రాలిపోతున్న జుట్టును మీ కుటుంబ సభ్యులపై గానీ, చుట్టుపక్కల గానీ వేయకూడదంట. 13 సంఖ్యను దుష్టశక్తిగా, చెడు సంఖ్యగా మనదేశంలో పాటిస్తున్నారు. అందుకే 13 ఫోర్ల భవంతులను నిర్మించవద్దని చాలా మంది చెబుతుంటారు . కొందరు వీటిని తిరస్కరిస్తున్నా చాలా వరకు నమ్ముతూనే ఉన్నారు. కొత్తకారును తీసుకున్నాక, కారు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించడం వలన ఎలాంటి ప్రమాదాలు జరగవట. ఎడతెరిపి లేకుండా ఆవలింతలు వస్తుంటే మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నారని నమ్మకం. లేకపోతే మీకు పనిపై ఆసక్తి లేక బోర్ గా ఫీలవుతున్నారని అర్థం. మీ ఎడమ అరచేతిపై దురద చేస్తున్నట్లయితే, అతి త్వరలోనే పెద్ద మొత్తంలో డబ్బును అందుకోబోతున్నారని నమ్మకం. ఒకవేళ అత‌ను అప్పటికే కోటీశ్వరుడైతే మాములుగానే దురద కలిగినట్లు. ఒకేసారి తుమ్ములు వస్తుంటే, అవి గనుక బేసి సంఖ్యగా వస్తే గనుక ఏదో అశుభం జరుగుతోందని సూచనట.

Tags: beliefs
Previous Post

మీ ముఖ సౌంద‌ర్యం పెర‌గాల‌ని అనుకుంటున్నారా..? గంజితో ఇలా చేయండి..!

Next Post

బెల్లం క‌లిపిన వేడి వేడి పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.