Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఆచార్య సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

Admin by Admin
May 20, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు. అందులో రామ్ చరణ్, చిరు కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తుకు రాలేదు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది.

మెగాస్టార్ కెరియర్ లోనే వరస్ట్ సినిమా అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొరటాల ఇలాంటి సినిమా చేయడమేంటని అంత ఆశ్చర్యపోయారు. ఒక సింపుల్ స్టోరీ లైన్ ని డెవలప్ చేసి అందులో కమర్షియల్ అంశాలు జోడించి మెప్పించడంలో కొరటాల దిట్ట. అయితే ఆచార్యకి వచ్చేసరికి మొదటిసారి తను ఎక్కడ స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడో అక్కడే వీక్ అనిపించుకుని మిస్టేక్ చేశాడు. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటిలోను, టెలివిజన్లోనూ విడుదలైంది. కానీ సినిమాలోని మిస్టేక్స్ ను ఎవరు గమనించలేదు. ఈ సినిమాని ఓటిటి, టీవీలో చూసిన తర్వాత తప్పులను పట్టుకొని మరీ ట్రోల్ చేస్తున్నారు నేటిజెన్లు.

have you observed this mistake in acharya movie

ఈ చిత్రంలో మెగాస్టార్ రథాన్ని తోసే ఓ సీన్ ఉంటుంది. సినిమాలో ఘట్టమ్మ వారి ఆలయం ముందు నుండి అమ్మవారి రథం లాగే ఈ సీన్ లో ముందు నుండి కొందరు రధాన్ని లాగుతుంటే చిరంజీవి వెనక నుండి తోస్తారు. అయితే ఈ సీన్ లో మెగాస్టార్ కాళ్లకు షూ ధరించి ఉంటారు. నిజానికి ఆలయాలలోకి వెళ్లేటప్పుడు, దేవుడికి సంబంధించిన పనులను చేసేటప్పుడు భక్తులు చెప్పులను అసలు ధరించరు అన్న సంగతి తెలిసిందే. కానీ మెగాస్టార్ ఆలయాల గురించి సినిమా చేసి అలా ఎలా మిస్టేక్ చేశారని నేటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

Tags: Acharya movie
Previous Post

సత్యదేవ్ భార్యను మీరు ఎప్పుడైనా చూసారా..?

Next Post

దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!