Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Admin by Admin
May 20, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో అందరి చూపు లోకేష్ కనకరాజ్ పైనే ఉంది. కేవలం నాలుగు సినిమాలతోనే తన దర్శకత్వ ప్రతిభను చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దిగ్గజాలు ఎంతో పేరు తెచ్చుకున్న, అందరి చూపు మాత్రం ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీదే ఉంది. ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో జాయిన్ అయిన లోకేష్.. గ్యాప్ లేకుండా షూటింగ్స్ మొదలు పెడుతూ సక్సెస్ లు కొడుతూ తమిళ్ స్టార్ డైరెక్టర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.

మొదట 2017లో లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నగరం మూవీని తెలుగులో డబ్ చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక కార్తీతో రెండవ సినిమా ఖైదీ భారీ విజయాన్ని నమోదు చేశాడు. అనంతరం విజయ్ దళపతి తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ పట్టేశాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చిన మాస్టర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే దీంతో నిరాశ చెందకుండా వెంటనే కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సైలెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ తో ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే వినిపిస్తుంది.

have you seen this common point in lokesh kanagaraj movies

అయితే లోకేష్ సినిమాలలో కామన్ గా ఒక పాయింట్ కనిపిస్తుంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే..? ఇతను దర్శకత్వం చేసిన ఒక్క మాస్టర్ సినిమా మినహా మిగతా మూడు సినిమాలు నైట్ మోడ్ లోనే ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విక్రమ్ కన్నా పెద్ద రేంజ్ లో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇది కూడా గూడచారి నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. మరి తెలుగులో ఏ స్టార్ హీరోతో ఎలాంటి సినిమాలు తీస్తాడో చూడాలి.

Tags: lokesh kanagaraj movies
Previous Post

ఆచార్య సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

Next Post

రోజూ 15 నిమిషాల పాటు నవ్వితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.