Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ భార్య మిమ్మల్ని దూరం పెడుతుందా.. అయితే ఇలా చేయండి !

Admin by Admin
June 7, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయలతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం.

శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం, ఇలా రకరకాల కారణాలతో చాలామంది స్త్రీలు తమ భర్తలను పడకగది సుఖానికి దూరం చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదనలో పడి పగలంతా ఎంతో కష్టపడుతూ ఉద్యోగాలు చేసి ఇంటికి వస్తుంటారు. అయితే ఇలా రాత్రి పని ఒత్తిడి కారణంగా భార్యాభర్తలు పాల్గొనడానికి వీలు కుదరదు. ఈ విధంగా రోజు పాల్గొనలేకపోయినా కనీసం వారంలో ఒకటి లేదా రెండు రోజులు భార్యాభర్తలు సంతోషంగా, సరదాగా గడపడం ఎంతో ముఖ్యం. అప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది.

is your wife keeping you away from sex do like this

ఇలా కాకుండా భార్య భర్త దగ్గరకు వస్తేనే తనని దూరం పెట్టడం వల్ల భర్తకు లేనిపోని అనుమానాలు తలేత్తుతాయి. స్త్రీలకు అక్ర‌మ సంబంధాలు ఉన్నాయని అనుమానాలు కూడా వారికి కలగవచ్చు. అయితే మీ భార్య మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వడం లేదో వారితో ప్రేమగా మాట్లాడి తెలుసుకోవాలి. సాధారణంగా స్త్రీలు శృంగారం విషయంలో కొంత మొహమాటం, బెరుకు ఉంటుంది. మీరే ఆమెను అర్థం చేసుకుని ఆమెపట్ల సున్నితంగా వ్యవహరించాలి.

Tags: wife
Previous Post

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని దోస్తీ పాటలో మీరు ఇది గమనించారా..?

Next Post

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!