Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

సాయంత్రం అయిన త‌రువాత పూలు కోయ‌వ‌ద్ద‌ని మ‌న పెద్దలు ఎందుకు చెబుతారంటే..?

Admin by Admin
June 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు. ఇవి చేయొద్దు, ఇలా చేయాలి, ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ పెద్దవాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది. అయితే కొంతమంది వాటిని తెలుసుకోకుండా వాళ్ల అమ్మ చెప్పింది, చేసింది కాబట్టి వీళ్లు అలానే చేశారు, అప్పుడు ఎందుకు అని అడిగే తెలివి ఆ తరం వాళ్లకు లేదు. అదే పద్ధతులు ఇప్పుడు చెప్తుంటే మనం ముందు చేయడం ఆపేసి.. ఎందుకు అలా చేస్తే ఏం అవుతుంది అని ఎదురు ప్రశ్న వేస్తున్నాం. దానికి వాళ్ల దగ్గర సమాధానం లేకపోవడంతో ఇదంతా సోది, మూఢనమ్మకం అనే భావనకు వచ్చేస్తున్నారు. అందుకే ఆ తరం వాళ్లు పాటించే కొన్ని నియమాల వెనుక ఉన్న అసలైన కారణాలు వెతుకుదాం.

అందులో భాగంగా మీరు వినే ఉంటారు.. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అనే ఒక కండీషన్‌. పెద్దోళ్లు చెప్తారు. ఎందుకు కోయొద్దు, కోస్తే ఏం అవుతుందో తెలుసుకుందామా..! చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదని ఆలోచిస్తే వాటివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు ప్రకృతి పరమైన, శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయనని తెలిసింది. హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం-అశుభం- పండుగ- ఫంక్షన్ సందర్భం ఏదైనా సరే పూలు ఉండాల్సిందే. అయితే సందర్భాల మాట పక్కనపెడితే సూర్యాస్తమ‌యం అయిన తర్వాత పూలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు. పాటిస్తే పోలా అనుకుని పాటించేస్తున్నారు. కానీ చీకటి పడ్డాక పూలు ఎందుకు కోయకూడదన్నది మూఢ నమ్మకమో, చాదస్తమో కాదు దీనికి ప్రకృతిపరమైన కారణాలున్నాయట.

why picking flowers after sunset is very bad for us

సాయంత్రం చీకటి పడే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో పురుగులు, పాములు చెట్లపై చేరే అవకాశం ఉంది. వెలుగు ఉండదు కాబట్టి చెట్టుపై ఉండే పురుగులు కనిపించకపోవచ్చు. ఆ సమయంలో పూలు కోస్తే విషపురుగుల బారిన పడతామని ఉద్దేశం. మరోకారణం ఏంటంటే చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు. సో.. ఇది అసలు కారణం.. పెద్దలు పాటించమని చెప్పే ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది. అది తెలియక అంతా చాదస్తం, మూఢనమ్మకం అనుకుని కొట్టి పారేయడం చేయొద్దని పండితులు అంటున్నారు.

Tags: flowers
Previous Post

హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?

Next Post

మీ ఇంట్లో ఈ చిన్న ప‌నులు చేస్తుండండి చాలు.. దోషాలు పోయి ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.