తామ్ర జలం (రాగి పాత్రలో నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

తామ్ర జలం (రాగి పాత్రలో నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

March 17, 2021

ఆయుర్వేదంలో రాగిని ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. రాగిలో సహజసిద్ధమైన నయం చేసే గుణాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరాన్ని దృఢంగా ఉండేలా చేస్తాయి. నిత్యం…

రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలి.. ఎందుకంటే..?

March 16, 2021

మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు.. దంతాలు, నోరు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. దంతాలు శుభ్రంగా ఉంటే వాటికి సంబంధించిన ఇతర…

ఇంట్లో తయారు చేసిన ఊరగాయలను తరచూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

March 16, 2021

భారతీయులకు ఊరగాయలు అంటే మక్కువ ఎక్కువ. పచ్చళ్లను చాలా మంది తింటుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం రెండు లేదా మూడు ఊరగాయలు ఎప్పుడూ నిల్వ ఉంటాయి.…

ఐరన్‌ లోపం ఉంటే కనిపించే లక్షణాలివే.. ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

March 16, 2021

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐరన్‌…

నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

March 15, 2021

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ…

సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

March 15, 2021

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ…

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు..!

March 15, 2021

హైబీపీ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి ఇబ్బందిగా మారింది. హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడ‌డంతోపాటు…

బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఎప్పుడు తాగాలి ? ఉద‌యం లేదా రాత్రి..?

March 14, 2021

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుందో అంద‌రికీ తెలుసు. అయితే ఇందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఎంత‌గానో దోహ‌ద ప‌డుతుంది. ఇది శ‌రీర…

గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

March 14, 2021

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక…

పండ్లు, పండ్ల రసాలు.. వీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచిది ?

March 13, 2021

పండ్లు లేదా పండ్ల రసాలు.. ఏవైనా సరే.. నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి…