Beetroot : చలికాలంలో బీట్‌రూట్‌ను తీసుకోవడం మరిచిపోకండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..
Beetroot : బీట్‌రూట్‌ను పోషకాహార నిపుణులు సూపర్‌ఫుడ్‌గా చెబుతుంటారు. అందుకు తగినట్లుగానే అందులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం,...