Salt : మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారా ? శరీరం ఈ లక్షణాలను తెలియజేస్తుంది.. జాగ్రత్త..!
Salt : ప్రపంచవ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న అనారోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. ఉప్పును ఎక్కువగా తినడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా...