Cockroach : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా ? సహజసిద్ధంగా వాటిని ఇలా తరిమేయండి..!
Cockroach : బొద్దింకలు.. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ఈ బొద్దింకలు మనకు అప్పుడప్పుడూ ఇంట్లో కనబడుతూనే ఉంటాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట...