ప్రమాదవశాత్తూ హరికేన్ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైరల్..!
ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత...