డానిష్, ఐలాండ్ లో ఉన్న డ్యూఒడ్డే బీచ్ ని శుభ్రం చేస్తున్న సిబ్బంది 5 అడుగుల ఉన్న ఒక వింత జీవిని చూసారు. అయితే అది ఒక ఏలియన్ రూపంలో ఉంది. ముందుగా దానిని చూసిన సిబ్బంది అది ఒక సీ స్నేక్ అని భావించారు. అయితే దానిని ఎక్స్పర్ట్స్ పరీక్షించగా అది ఒక సీ స్నేక్ కాదు అని క్లారిటీ వచ్చింది. అంతేకాక అది ఒక హంప్ బ్యాక్ వేల్ యొక్క శరీర భాగం అని చెప్పడం జరిగింది.
ఇదే విధంగా ఆస్ట్రేలియాలో కూడా ఒక బీచ్ లో కనబడింది బీచ్ క్లీన్ చేసే సిబ్బంది అతిపెద్ద క్రియేచర్ ను చూసి షాక్ కు గురయ్యారు. అది కూడా ఒక హంప్ బ్యాక్ వేల్ యొక్క శరీర భాగమే అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. థాయిలాండ్ లో చూస్తే ఆఫ్రికన్ ఫిష్ స్వార్మ్ ఎక్కువగా కనబడుతోంది.
అయితే ఇలాంటి వింత సంఘటనలను జరుగుతున్న సందర్భంగా డెన్మార్క్ లో ఆకీర్కేబై పూర్తి పరీక్షలు చేయడానికి ఆ జీవులకు సంబంధించిన శరీర భాగాలను కలెక్ట్ చేసి ఫ్రీజర్ లో పెడుతున్నారు. ఈ విధంగానే హవాయి కు సంబంధించిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పసిఫిక్ వెల్ ఫౌండేషన్, ఎప్పుడు జరగని సన్నివేశాలు అని ఈ వింత దృశ్యాలను షేర్ చేస్తున్నారు.