ఆధ్యాత్మికం

Lord Shani : శ‌నివారం నాడు ఈ ఆహారాల‌ను తీసుకున్నారో.. అంతే సంగ‌తులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shani &colon; శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు&period; శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి&period; శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు&period; ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు&comma; చెడు పనులను శని లెక్కపెడతాడు&period; శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు&period; జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు&period; అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట&period; అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శని కోపాన్ని మీరు చూడకూడదు అంటే కచ్చితంగా ఈ పనులను చేయకండి&period; శనివారం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు&period; లేదంటే శని అగ్రహానికి గురవుతారు&period; మామిడికాయ అంటే అందరూ ఇష్టపడతారు&period; మామిడితో ఊరగాయలు&comma; పచ్చడి ఇలా అనేక రకాల వాటిని మనం చేసుకోవచ్చు&period; అయితే మామిడి ఊరగాయని శనివారం నాడు తీసుకోకూడదు&period; శనిని కించపరిచేలా ఇది చేస్తుందని&comma; సంపదని కూడా కోల్పోతారని పండితులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51611 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;saturday&period;jpg" alt&equals;"do not take these foods on saturday " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యానికి పాలు&comma; పెరుగు మంచివి&period; అయితే శనివారం నాడు పాలు&comma; పెరుగు తీసుకోకూడదట&period; ఎర్ర కందిపప్పుని కూడా శనివారం నాడు అసలు తినకూడదని పండితులు అంటున్నారు&period; ఎర్రని మిరపకాయలను కూడా శనివారం నాడు ఉపయోగించకూడదని&comma; వీటిని తీసుకోవడం వలన శనికి కోపం వస్తుందని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మద్యాన్ని కూడా శనివారం నాడు అసలు తీసుకోకూడదట&period; ఆవనూనెను కూడా శనివారం తీసుకోకూడదు&period; అలాగే నువ్వులు గింజల్ని కూడా శనివారం నాడు తీసుకోకూడదు&period; కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం నాడు తీసుకోకండి&period; శనికి కోపం వస్తుంది&period; చెడు ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి&period; కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి&period; ఈ తప్పులను చేశారంటే అనవసరంగా నష్టాలు తప్పవు&period;&period; అని గుర్తు పెట్టుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts