ఆధ్యాత్మికం

శుక్రవారం ఆయా దేవుళ్లు, దేవతలకు ఇలా పూజలు చేయండి.. అష్టైశ్వరాలు కలిగి కష్టాలు పోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే&period;&period; అనుకున్న కార్యాలు నెరవేరుతాయి&period; శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి&period; అక్కడ నేతితో దీపం వెలిగించాలి&period; దీంతో మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్లాలి&period; గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి&period; శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి&comma; సర్వ శుభాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55468 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-4&period;jpg" alt&equals;"do pooja to lakshmi devi on friday like this to get rid of problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసి మాల సమర్పించాలి&period; ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్న ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు&comma; తెలుపు&comma; ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతోపాటు అష్టైశ్వరాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారాల్లో చేసే ఈ పూజల ద్వారా అష్టైశ్వరాలు సిద్ధించడంతోపాటు కష్టాలు తొలగిపోతాయి&period; అనారోగ్య సమస్యలు తగ్గుతాయి&period; అంతా శుభమే జరుగుతుంది&period; ధనం కలసి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts