ఆధ్యాత్మికం

పూజకు పువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి&period; పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు&period; పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది&period; అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా &quest; పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం లేదా నీటిని సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని భగవంతుడు తృప్తి చెంది స్వీకరిస్తాడని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు&period; ఈ క్రమంలోనే భగవంతుడిని పూజించే వారు నిష్కల్మషమైన మనసుతో పూజ చేయటం వల్ల భగవంతుడు వారి వెన్నంటే ఉండి కాపాడుతాడు&period; సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు తన అర్చనలో భాగంగా పూలను చేర్చాడంటే పూజలో పువ్వులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57527 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ammavaru-1&period;jpg" alt&equals;"flowers must be used for pooja know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారి పూజకు ఉపయోగించే పుష్పాలు ఎంతో శుభ్రమైనవి&comma; సువాసన భరితమైనవి అయ్యుండాలి&period; పూజకు ఉపయోగించే పూలను పురిటివారు&comma; మైలవారు&comma; బహిష్టులైన స్త్రీలు తాకకూడదు&period; అలాంటి వారు తాకిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదు&period; అదేవిధంగా కింద పడిన పువ్వులు&comma; ముళ్ళు కలిగిన పువ్వులు&comma; దుర్గంధ భరితమైన వాసన వెదజల్లే పుష్పాలను కూడా పూజకు ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts