ఆధ్యాత్మికం

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు&period; ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు&period; చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు&period; అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు&period; ఈ దేవాల‌యం à°¦‌ర్శిస్తే చాలు ఎంత‌టి బాధ‌లనుంచి అయినా విముక్తి పొంద‌à°µ‌చ్చ‌ని ప్ర‌జ‌à°² à°¨‌మ్మ‌కం&period; హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది&period; ఈ వేంక‌టేశ్వ‌à°°‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌à°°‌స్వామి అని పిలుస్తారు&period; ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనే పోసి&comma; వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి వారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్మకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా ప్రతీ శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా&comma; శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందట&period; వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి స్వామివారిని à°¦‌ర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధ‌లున్నా à°¸‌రే ఆ బాధ‌à°² నుంచి విముక్తి పొందుతార‌ని ప్ర‌జ‌à°² విశ్వాసం&period; ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం&period;&period; శ్రీ వేంక‌టేశ్వ‌à°° స్వామివారు వివాహం చేసుకోవ‌డం కోసం కుబేరుని దగ్గ‌à°° à°§‌నాన్ని అప్పుగా తీసుకున్నారని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే ఆ కుబేరుని అప్పుని తీర్చ‌లేక వేంక‌టేశ్వ‌à°° స్వామివారు చింతతో&comma; దిగులుతో చిల్పూరు గుట్ట‌కు à°µ‌చ్చార‌ని&comma; ఆ కొండ‌పైకెక్కి అక్క‌à°¡ గుహ‌లో కుబేరుడి అప్పు తీర్చ‌లేద‌ని బాధ‌à°ª‌డుతూ à°¤‌à°ª‌స్సులో ఉండిపోయార‌ని స్థ‌à°²‌పురాణం తెలియ‌జేస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78775 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;gubulu-venkateswara-swamy-temple&period;jpg" alt&equals;"gubulu venkateswara swamy temple do you know the speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేరుని అప్పు తీర్చ‌లేక ఇక్కడ‌కు à°µ‌చ్చి à°¤‌à°ª‌స్సు చేశారు కాబ‌ట్టి ఈ వేంక‌టేశ్వ‌à°°‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌à°°‌స్వామి అని పిలుస్తారు&period; బుగుల్ &lpar;గుబులు&rpar; అంటే చింత‌&comma; దిగులు అని అర్ధం&period; శ్రీ వేంక‌టేశ్వ‌à°° స్వామివారు ఈ గుట్ట‌కు à°µ‌చ్చిన‌ప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్ప‌డ్డాయి&period; స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు&period; ఇక్క‌డే ఒక అఖండ దీపం వెలిసింద‌ని స్థలపురాణం à°®‌à°¨‌కు తెలియ‌జేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts