ఆధ్యాత్మికం

దీపారాధ‌న చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో ఒకసారి ప‌రిశీలించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం&period;&period; చీకటిని పారద్రోలి వెలుగును ఇస్తుంది&period; అంతరంగిక పరిశీలిస్తే జ్ఞానానికి ప్రతీక&period; అలాంటి దీపాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా హిందూ ధర్మం చెప్తుంది&period; అయితే చాలామంది నిత్యం దీపారాధన చేసినా&period;&period; కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు&period; మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు&period; ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి&period;&period; దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు&period; అయితే&period;&period; నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి &quest; ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను పండితులు చెప్పిన‌ విషయాలు తెలుసుకుందాం… పంచలోహాలు&comma; వెండి&comma; మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం&period; అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు&period; తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం&period; సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి&comma; మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే&period;&period; గ్రహదోషాలు&comma; కష్టాలు తొలగిపోయి&comma; సంతోషంగా ఉంటారు&period; పడమటి వైపు దీపం వెలిగిస్తే&period;&period; రుణ బాధలు&comma; శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది&period; అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే&period;&period; సిరిసంపదలు&comma; విద్య&comma; వివాహం వంటివి సిద్ధిస్తాయి&period; దక్షిణంవైపు దీపారాధన చేయరాదు&period; దక్షణముఖంగా దీపం వెలిగిస్తే&period;&period; అపశకునాలు&comma; కష్టాలు&comma; దుఖం&comma; బాధ కలుగుతాయి&period; దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే&period;&period; పూర్వజన్మ పాపాలు తొలగిపోయి&period;&period; సంతోషంగా జీవిస్తారు&period; తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి&comma; ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా&period;&period; శుభ ఫలితాలు పొందవచ్చు&period; అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే&period;&period; శ్రేయస్కరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80082 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;deepam&period;jpg" alt&equals;"if you are doing deeparadhana make sure you are not doing these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు&period; దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది&period; లేదంటే&period;&period; నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే&period; దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే&period;&period; దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది&period; విప్ప&comma; వేప నూనెలు&comma; ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది&period; అదే ఆవు నెయ్యి&comma; విప్ప&comma; వేప&comma; ఆముదం&comma; కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే&period;&period; సకల సంపదలు&comma; అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి&period; వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు&period; ఇక వీలుకాని పరిస్థితుల్లో మంచిది అనుకున్న నూనెతో దీపారాధన చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts