ఆధ్యాత్మికం

Lord Vishnu : రోజూ పూజ‌లు చేసేవారు ఎప్ప‌టికీ పేద‌రికంలోనే ఎందుకు ఉంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Vishnu &colon; నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు ఉంటాయి&period;&period;&quest; ఈ ప్రశ్న కి మహావిష్ణువు చెప్పిన సమాధానం ఇది&period; శ్రీమహావిష్ణువుని ఒక భక్తుడు నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు వుంటాయని అడగగా&period;&period; ఆయన ఇలా చెప్పారు&period; నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడని&period;&period; అప్పుడు నారదుడితో ఇలా చెప్తారు&period; నారద మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దాం&period; అప్పుడు మహా విష్ణువు&comma; నారద మహర్షులు వారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు&period; అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక పెద్ద భవంతి కనబడింది&period; వారు అక్కడికి వెళ్తారు&period; బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణు మూర్తి అడుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి ఏంటని అడుగుతారు&period; మాకు బాగా ఆకలిగా ఉంది&period; ఏమైనా పెడతారా అని అడుగుతారు&period; మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా అని ఆ సేటు అడుగుతాడు&period; పైగా ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్తాడు&period; నారదుడు శ్రీమహావిష్ణువు చేతుల్ని పట్టుకుని&comma; స్వామిని బయటకు తీసుకువచ్చి&comma; ఆయన ఇంత అవమానించినా మీరు ఎందుకు ఏమీ అనడం లేదు&period;&period;&quest; అతన్ని శపించండి అని అంటాడు&period; శ్రీమహావిష్ణువు వెంటనే రెండు చేతుల్ని పైకి ఎత్తి&comma; నీకు ధనం చాలా రావాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50260 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-vishnu&period;jpg" alt&equals;"poor becoming poorer lord vishnu said " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి&period; సంపద పెరగాలి అని వరం ఇస్తాడు&period; మిమ్మల్ని తిట్టి వెళ్లిపోమంటే మీరేంటి ఇలా అంటున్నారు అని నారదుడు అంటారు&period; దానికి స్వామి పద నారదా మనం వెళ్ళిపోదాం అంటారు&period; అలా వాళ్ళు ముందుకు వెళ్లగా&comma; అక్కడ ఒక పూరి గుడిసె కనబడింది&period; అక్కడ ఒక అమ్మ కూర్చుని ఉంటుంది&period; ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు&period; తినడానికి ఏమీ లేదు కానీ ఒక ఆవు ఉంది&period; సేవ చేసుకోవడం వలన రోజు నాకు అది పాలిస్తుంది&period; ఆ పాలు ఉన్నాయి&period; రండి అని ఆమె కూర్చో పెడుతుంది&period; ఆకలి తీర్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు నారదుడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు&period; ఆవు చనిపోవాలని మహావిష్ణువు అంటారు&period; అప్పుడు నారదుడు నాకు మీ స్వరూపం నచ్చడం లేదు&period; అవమానించిన వాళ్ళకి ఏమో మీరు మంచి జరగాలని దీవించారు&period; ఈమెకేమో ఆవు చనిపోవాలని కోరుకుంటున్నారు అని అంటారు&period; ఎందుకు ఇలా దీవించారంటే&period;&period; ఆమె నిత్యం నన్నే కొలుస్తూ ఉంటుంది పైగా రోజు ఆవుకి సేవ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది అని ఆమె బాధ పడి చనిపోతుంది&period; అందుకే అలా చెప్పానని స్వామి అంటారు&period; అయితే మరి సేటుకి ఎందుకు ఇలా దీవించారని అడిగితే&comma; అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది&period; అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వదించాను&period; డబ్బులు మూటలు మూటలు కట్టీ కట్టీ ఒకరోజు చనిపోతాడు&period; ఆ డబ్బు యొక్క ధ్యాస లోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే&period;&period; డబ్బు మీద ప్రీతితోనే&period;&period; ఆ ఆలోచనతోనే చనిపోతాడు&period; సుఖ లోకాలు కలగవు అని చెప్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts