ఆధ్యాత్మికం

Barasala : బార‌సాల అంటే ఏమిటి.. ఎప్పుడు ఏ నెల‌లో ఎలా చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Barasala &colon; బిడ్డ పుట్టిన తర్వాత చేసే వేడుకలు చాలా ఉంటాయి&period; ఉయ్యాలో వేయడం&comma; పేరు పెట్టడం&comma; అన్నప్రాసన ఇలా&period;&period; బారసాల వేడుకని నామకరణ వేడుక అని కూడా అంటారు&period; బారసాలకి సంబంధించిన ముఖ్య విషయాలని ఈరోజు తెలుసుకుందాం&period; బారసాలని సాధారణంగా పిల్లల పుట్టిన 11వ రోజు చేస్తారు&period; లేదంటే 16వ రోజు&comma; 21వ రోజు&comma; మూడవ నెల లేదంటే 29వ నెలలో జరుపుతారు&period; పండితులు చేత ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించి బారసాల చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బారసాల వేడుకలో కొన్ని పూజలని కూడా ప్రత్యేకించి చేస్తూ ఉంటారు&period; బారసాల వేడుక నాడు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; ఇంట్లో ఏ పూజ చేయాలన్నా కూడా మొదట ఇంటిని శుభ్రపరచాలి&period; బారసాల నాడు కూడా ఇంటిని ముందు శుభ్రం చేసుకోవాలి&period; తర్వాత శిశువుకి స్నానం చేయించాలి&period; కొత్త బట్టలు వేయాలి&period; ఉయ్యాలలో ఆరోజు ఉంచుతారు&period; మొదట వినాయకుడికి పూజ చేయిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61968 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;barasala&period;jpg" alt&equals;"what is barasala in which month we have to do it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత పుణ్యవచనాన్ని చేస్తారు&period; ఆ తర్వాత కటి సూత్రధారణ చేస్తారు&period; కొంతమంది బిడ్డ పేరుని నిశ్చయించేటప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు&period; కొంతమంది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నామకరణ చేస్తారు&period; కొంతమంది సంప్రదాయం ప్రకారం బిడ్డని ఉయ్యాల్లో పడుకోబెట్టి సాంప్రదాయ పాటలు పాడుతారు&period; ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు&period; బిడ్డని కుటుంబంలో వారి పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు&period; పేరు పెట్టేటప్పుడు తండ్రి శిశువు పేరుని శిశువు చెవిలో మూడు సార్లు చెప్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేలమీద లేదంటే పళ్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరుని రాయిస్తారు&period; పిల్లల మావయ్య ఆవు పాలు&comma; తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకుని&comma; శిశువు నాలుక మీద మొదట ఉంచుతారు&period; తర్వాత అక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు&period; అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి&comma; కూతురికి ఆ రోజు బట్టలు పెడతారు&period; సాంప్రదాయం ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టాలనుకుంటే భోజనాన్ని పెడతారు&period; పేరు పెట్టిన రోజే ఉయ్యాలో వేయడం&comma; బావిలో చేద వేయడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తారు&period; బావిలో చేద వేయడం అంటే అప్పటివరకు అమ్మాయి పనులేమీ చేయదు&period; కానీ ఆ రోజు నుండి ఆమె పనులు చేసుకోవాలని ఇలా మొదలు పెడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts