ఆధ్యాత్మికం

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కలు&comma; పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి&period; కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి&period; గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి&period; మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది&period; కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది&period; గోదుమలతో చేసినవి తినటం మంచిది&period; రాగులతో చేసినవి తినచ్చు&period; సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది&period; చంద్రుడు నీటి సంబంధ గ్రహం&period; కనుక నీరు అధికంగా వుండే&comma; గుమ్మడి&comma; దోస&comma; పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది&period; కుజుడు వేడి గ్రహం&period; కనుక వేడిపుట్టించే మామిడిపండు&comma; పైన్ ఆపిల్&comma; ఉల్లిపాయ&comma; మిరియం&comma; వెల్లుల్లి&comma; మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి&period; బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది&period; ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు&period; పచ్చ పెసర్లుతో చేసినవి&comma;పచ్చబఠానితో చేసినవి తినచ్చు&period; గురువారం&comma; గురుగ్రహ ప్రభావం వుంటుంది&period; పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్&comma; నిమ్మ&comma; అరటిపండు&comma; మొదలైనవి తినండి&period; శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది&period; శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు&comma; సంబంధించిన ఆహారాలు&comma; బాదం&comma; పిస్తా&comma; బాదంపప్పు&comma; జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్&comma; వేయించిన గుమ్మడి గింజలు&comma; వంటివి తనటం ప్రయోజనకరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69461 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;days&period;jpg" alt&equals;"which foods we have to eat according to days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం శని ప్రభావం వుంటుంది&period; శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు&period; కనుక నూనె ఆహారాలు&comma; జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది&period; మన ఆహారం భూమి ద్వారా వస్తుంది&period; భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి&period; మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది&period; మనం సంతోషంగా వుంటే&comma; సరైన ఆహారం తింటాం&period; మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే&&num;8230&semi;&period;మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి&period; మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి&period; బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి&quest; వైద్య సలహాలకు జ్యోతిషం&comma; గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు&comma; కాని&comma; అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది&period; జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts