వినోదం

మనదేశ లో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేల కోట్లు అనేది కాగితాలకే మాత్రమే పరిమతమండోయ్&period;&period; నిజంగా ఇచ్చే పారితోషకాలు ఎంతనేది నిర్మాత- ఆ సదరు హీరో à°² మధ్య రహస్య ఒప్పందంగా ఉంటుంది&period;&period; ఇక్కడ చాలా మంది శోభన్ బాబు&comma; మురళి మోహన్&comma; నాగార్జున పేర్లు చెప్పేసి ఉంటారు కాబట్టి&comma; వారి పేర్లు కాకుండా&comma; ఈ 2025 లో ప్రచారంలో ఉన్న పారితోషకాల పుకార్ల గురించి కాసేపు చర్చిస్తే ఇలా ఉండొచ్చు&period;&period; సూపర్ స్టార్ రజినీకాంత్ తన పాన్ ఇండియా చిత్రం &&num;8220&semi;జైలర్&&num;8221&semi; కోసం రూ&period; 210 కోట్లు అందుకున్నట్లు వినికిడి&period;&period; భారత దేశంలో ఒక నటుడు అందుకున్న అత్యధిక పారితోషకం ఇదే అని చెప్తున్నారు&period;&period; ఆ లెక్కన చూసుకుంటే రజిని మరొక 5 చిత్రాలు చేసేస్తే అయన వెయ్యి కోట్లు సంపాదించేసినట్లే అనుకుందామా&quest; కానీ కాదు&period;&period; అయన గత చిత్రాల ప్లాపులు చాలానే ఉన్నాయి &lpar;ముఖ్యంగా కుమార్తెల వల్ల వచ్చినవి&rpar;&comma; డిస్ట్రిబ్యూటర్లు&comma; నిర్మాతలు&comma; ఇలా చాలా మందికి అయన సమాధానం చెప్పాల్సి ఉంది&period;&period; అవి కాకుండా అయన à°¸‌తీమ‌ణి లత చేసిన అప్పులు&comma; కొన్ని వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు బాలీవుడ్ బాదుషా అని పిలిపించుకున్న షారుఖ్ గత కొంతకాలంగా హిట్ అనే పదానికి దూరమయ్యారు&period;&period; అయితే జవాన్&comma; పఠాన్ అంటూ మళ్ళీ హిట్ బాట పట్టారు&period;&period; ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారమైతే అయన పారితోషకం రూ 150-200 కోట్ల మధ్యన&period;&period; ఇక షారుఖ్ తెలివిగా పెట్టుబడులు పెట్టారు&comma; ముంబయి లో &comma; దుబాయ్ లో ఇళ్ళు &comma; కమర్షియల్ కంప్లెక్సులు&comma; ఇంకా అనేక రకాల వ్యాపారాల లో పెట్టుబడులు పెట్టారు&period;&period; కాబట్టి ఖచ్చితంగా షారుఖ్ ఆస్తుల విలువ వేల కోట్లు ఉంటుంది&period;&period; దళపతి విజయ్ ఒక్కో సినిమా కి రూ&period; 130- 200 కోట్ల మధ్యలో పారితోషకం అందుకుంటున్నారని చెప్తున్నారు&period;&period; విజయ్ కూడా చెన్నై&comma;ఇంకా విదేశాల్లో పెట్టుబడులు బాగానే పెట్టినట్లు చెప్తున్నారు &period;&period; ప్రస్తుతానికైతే వేల కోట్ల కి అధిపతే&comma; కానీ తన సంపాదన మొత్తం రాజకీయాలలోకి ఎంట్రీ కోసం పార్టీ పెట్టడానికి వాడబోతున్నారని వినికిడి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74056 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rajinikanth&period;jpg" alt&equals;"actors list who are earning more money through movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబలి తర్వాత ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయి లో క్రేజ్ ఏర్పడింది&period;&period; రూ&period; 100- 200 కోట్ల మధ్యలో పారితోషకం అందుకున్నట్లు చెప్తున్నారు&period;&period; అయితే బాహుబలి తర్వాత ఆ స్థాయిలో హిట్ ప్రభాస్ కి లేదు&comma; పైగా యూవీ క్రియేషన్స్ పేరుతొ సొంతంగా చిత్రాలు తీస్తున్నారు&comma; వాటి ఫలితాలు కూడా బాగాలేవు&period;&period; కల్కి&comma; సలార్ ఆయనకి మళ్ళీ విజయాలు అందించాయి&period; వరుస పరాజయాలతో ప్రస్తుతం తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకున్న ఆమిర్ ఖాన్ చివరగా తీసుకున్న పారితోషకం రూ&period; 100 -175 కోట్ల మధ్యలో అని చెప్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సల్మాన్ ఖాన్&comma;కమల్ హాసన్&comma; అల్లు అర్జున్&comma; అక్షయ్ కుమార్ &comma; జూనియర్ ఎన్టీఆర్ &comma; మహేష్ బాబు&comma; రామ్ చరణ్ ఇలా అందరి పారితోషకాలు రూ &period; 100 కోట్ల పై మాటే&period;&period; మరి ప్రచారంలో ఉన్న వారి పారితోషకాలు నిజమే అయితే వారందరూ సినిమాల ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లే అనుకోవాలి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts