వినోదం

అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఇంద్ర భ‌వ‌నం కూడా త‌క్కువే..

<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్&period; తన స్టైలిష్ లుక్ తో ఎప్పుడూ అభిమానులను ఫిదా చేస్తుంటారు&period; చిత్రానికి చిత్రానికి మధ్య లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు అభిమానుల చూపులను ఆకర్షిస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్&period; స్టైలిష్ లుక్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు&period; తన వస్త్రధారణలోనే అంత ప్రత్యేకత చూపించే అల్లు అర్జున్&period;&period; తన నివాస గృహంలో కూడా ఒక స్టైలిష్ లుక్ ఉండాలని కోరుకునే వ్యక్తి&period; తాజాగా అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; అల్లు అర్జున్ ఏకంగా 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ&period;100 కోట్లు ఖర్చు పెట్టి తన ఇష్టానికి అనుగుణంగా ఉండే ఆకారంలో కనబడేలా ఒక ఇంటిని నిర్మించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50751 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;allu-arjun-home&period;jpg" alt&equals;"have you seen allu arjun home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది&period; అమీర్ &amp&semi; హమీదా అసోసియేట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ శర్మ అల్లు అర్జున్ ఇంటిని రూపుదిద్దారు&period; ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలతో అత్యంత విలాసవంతమైన నివాసంగా ఇంటిని డెకరేట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు పార్టీలు చేసుకోడానికి అనుగుణంగా ఉండే విధంగానే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి&comma; స్విమ్మింగ్ పూల్ వంటి అనేక రకాల సదుపాయాలతో కలర్ ఫుల్ గా ఇంటిని అల్లు అర్జున్ రేంజ్ కు సరిపడే విధంగా ఎంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు&period; ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ ఇంటి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50750" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;allu-arjun-home-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts