Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

“రమణా లోడెత్తాలిరా” డైలాగ్ చెప్పిన నటుడికి ఇండస్ట్రీలో ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..!!

Admin by Admin
February 9, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా డిఫరెంట్.. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం.. కొంతమంది ఓవర్ నైట్ లోనే ఎంతో ఫేమస్ అయిపోతాడు. కానీ కొంతమంది ఏళ్ల తరబడి కష్టపడ్డ సరైన గుర్తింపు రాదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది వారివారి టాలెంట్ ను బయట పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. అలా ఏదో ఒక విధంగా ఒక్కసారి ఫేమస్ అయి జనాలంతా వారివైపు చూసేలా చేసుకుంటారు.

అలా ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిన యాక్టర్ ఇండస్ట్రీతో 20 ఏళ్ల అనుబంధం ఏంటో అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో “రమణా లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడతాది “అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీంతో ఈ డైలాగ్ చెప్పిన నటుడు చాలా ఫేమస్ అయిపోయాడు. అతని వివరాలు ఏంటంటే ఈ రమణ అసలు పేరు కుమనన్ సేతురామన్. ఇతను గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.

do you know about kumanan sethuraman

ఇప్పటికే అల్లుడు శీను, స్టాలిన్, సైరా, అరవింద 2లో నటించిన అంత గుర్తింపు రాలేదు. కానీ ఒకేసారి సరిలేరు నీకెవ్వరు మూవీతో చాలా ఫేమస్ అయ్యాడు. ఈయన స్టిల్ ఫోటోగ్రాఫర్. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పార్టీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పని చేశారట. ఈ విధంగా చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన స్టాలిన్, సైరా సినిమాలో కూడా అవకాశం లభించిందట. 60 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన ఇప్పటికీ ప్రతిరోజు జిమ్లో కసరత్తులు చేస్తూ ఫిట్ గా కనిపిస్తూ ఉండడం మరో విశేషం.

Tags: kumanan sethuraman
Previous Post

పవర్ స్టార్ రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!!

Next Post

నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.