Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఫిదా సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ బుజ్జి పెద్దోడయిపోయాడుగా.. చూస్తే..!!

Admin by Admin
March 5, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హిట్ తర్వాత మళ్లీ ట్రెండ్ సెట్ చేసి హిట్ కొట్టిన సినిమా ఫిదా. ఈ చిత్రాన్ని చూసి అభిమానులు కూడా చాలా ఫిదా అయిపోయారు. ప్రత్యేకమైన కథతో అభిమానులను థియేటర్ల కు పరుగులు పెట్టేలా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సాయి పల్లవి ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సాయిపల్లవి కెరియర్ బిజీగా మారిపోయింది.

2017 లో వచ్చిన ఈ మూవీ ఆ సంవత్సర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. కట్ చేస్తే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి బుజ్జి మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ చిన్నోడు ఈ చిత్రంలో చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఆర్యన్. అమెరికాలో నివసిస్తున్న ఆర్యన్ కు అనుకోకుండా ఫిదా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సమయంలో ఆర్యన్ కేవలం నాలుగో తరగతి మాత్రమే చదువుతున్నాడు.. అలాంటి ఆర్యన్ ను ఇప్పుడు మీరు చూస్తే గుర్తుపట్టలేరు. ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న ఆర్యన్ కు సినిమాలంటే చాలా ఇష్టం.

do you know how is aryan from fidaa movie

పెద్దయ్యాక సినిమాల్లో రాణించాలని భావిస్తున్నారట. అమెరికా లో స్కూలింగ్ పూర్తి చేసిన ఆర్యన్ అతి త్వరలో సినిమాలో హీరోగా నటించే అవకాశం కనబడుతోంది.. అయితే ఫిదా సినిమా కోసం అనేక మంది చిన్నారులకు అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించగా అందులో ఆర్యన్ మాత్రమే సెలెక్ట్ అయ్యాడు.. దీంతో ఫిదా సినిమాలో చేసి అదరగొట్టాడు.

Tags: aryanFidaa Movie
Previous Post

వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!

Next Post

స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.