Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Ghajini Movie : గజని సినిమాని రిజెక్ట్ చేసిన 12 మంది హీరోలు ఎవరో తెలుసా..?

Admin by Admin
November 30, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ghajini Movie : షార్ట్ ట‌ర్మ్ మెమొరీ లాస్ పేషెంట్, ఒక టాప్ మొబైల్ బిజినెస్ మెన్, మంచి ప్రేమికుడు.. ఇలా విభిన్న కోణాల‌ను ఆవిష్కరిస్తూ హీరో సూర్య అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ అప్పట్లో నిజంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నయనతార, ఆసిన్ నటన టాప్. 2005 లో ఈ సినిమా షూటింగ్ మొదలై, రూ.10 కోట్ల బడ్జెట్ తో 90 రోజుల్లో పూర్తిచేశారు. ఇందులోని సాంగ్స్ అన్నీ సూపర్. ముఖ్యంగా హృదయం ఎక్కడున్నది పాట అప్పుడే కాదు, ఇప్పటికీ అందరి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా చాలా మంది దగ్గరికి వెళ్లి చివరకు సూర్య దగ్గరకు చేరింది. ఎందుకంటే.. పదిహేను నిమిషాలకి తన గతాన్ని మర్చి పోయే హీరో పాత్ర అనగానే ఇబ్బందిగానే ఉంటుంది. పైగా హీరో గుండు చేయించుకోవాలి, డ్రాయర్ మీద నిలబడాలనేవి కూడా కథలో భాగం.

నిజానికి ఈ కథని తెలుగులో మహేష్ బాబుతో తీస్తే అదిరిపోతుందని మురుగుదాస్ భావించి హైదరాబాద్ వచ్చి మెగా నిర్మాత అల్లు అరవింద్ కి కథ చెప్పడంతో చాలా బాగుందని.. ఈ సినిమా చేద్దామని.. అయితే ముందు మహేష్ బాబుని ఒప్పించమని చెప్పారట. అయితే ఈ కథ‌కు మహేష్ ఓకే చెప్పక పోవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీద్దామని భావించారట. అయితే అప్పటికే జానీ ఫ్లాప్ తో కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాకి పవన్ నో చెప్పేశాడు. అరవింద్ ఈ సినిమా చేస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో ఇక తెలుగులో కుదరదని తమిళ్ స్టార్ హీరోల వైపు మురుగుదాస్ కన్నేశాడు. కమల్ హాసన్ తో సహా దాదాపు 10 మంది హీరోలు నో చెప్పేశారు.

do you know the actors who rejected ghajini movie

చివరకు తన మొదటి సినిమాలో హీరోగా చేసిన అజిత్ కి కథ చెప్పడం, ఆ కథ నచ్చడంతో మురుగుదాస్ టాప్ హీరో దొరికాడని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే హీరోయిన్స్ గా ఆసిన్ అండ్ శ్రియాలను, విల‌న్ గా ప్రకాష్ రాజ్ ని తీసుకొని ఈ సినిమాకి మిరత్తల్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. అయితే నాలుగు రోజులు షూటింగ్ జరిగాక ఎందుకో గానీ అజిత్ ఈ సినిమా చేయట్లేదని ప్రకటించాడు. దాంతో అప్పుడప్పుడే తమిళ్ లో స్టార్‌ అవుతున్న హీరో సూర్యని కలిసి గజని కథ వినిపించాడు. అలా ఒకే అయింది. అయితే అప్పటికే శ్రియ అండ్ ప్రకాష్ రాజ్ డేట్స్ అయిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో నయనతార, ప్రదీప్ రావత్ లకు ఛాన్స్ దక్కింది. సూర్య చాలా కష్టపడి చేసిన నటనకు మంచి పేరు వచ్చింది.

Tags: Ghajini Movie
Previous Post

Towel : మీరు రోజూ వాడే ట‌వ‌ల్ గురించి త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Next Post

Kanipakam Temple Facts : కాణిపాకం ఆల‌యానికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.