వినోదం

సినిమాల్లో “వకీల్ సాబ్” లుగా నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది&period; తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి&period; దాంతో ఆ లాయర్ జాబ్ కి ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది&period; ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది&period; అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి&comma; లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట&period; అలా వకీల్ సాబ్ సినిమా చాలామందికి కనువిప్పు తెచ్చింది అంటున్నారు&period; అయితే గతంలో లేని పాపులారిటీ ఇప్పుడు ఎలా వచ్చింది&period; గతంలో మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఈ లాయర్ సాబ్ పాత్రలు పోషించారు అనేది చూద్దాం&period; చెట్టు కింద ప్లీడర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ లాయర్ గా నటించి నవ్వుల పువ్వులు పూయించారు&period; యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాలో లాయర్ గా పవర్ఫుల్ పాత్ర పోషించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో కూడా ఎన్టీఆర్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించాడు&period; నాగార్జున మోహన్ బాబు అధిపతి సినిమాలో లాయర్ గా నటించాడు&period; మోహన్ బాబు ను ఓ పెద్ద కేసు నుంచి తప్పించే లాయర్ పాత్రను నాగార్జున పోషించి ఆ సినిమాకి గెస్ట్ గా వచ్చాడు&period; హీరో శ్రీకాంత్ రాధాగోపాలం సినిమాలో లాయర్ పాత్రలో నటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71606 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jr-ntr-2&period;jpg" alt&equals;"do you know these actors entertained us with lawyer characters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణ గూండారాజ్యంలో&comma; చిరంజీవి అభిలాషలో&comma; వెంకటేష్ ధర్మచక్రంలో&comma; ఎన్టీఆర్ లాయర్ విశ్వనాథం&comma; అక్కినేని నాగేశ్వరరావు సుడిగుండాలు&comma; లో లాయర్ పాత్రలు పోషించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు&period; అలాగే లాయర్ వృత్తిపట్ల ఇష్టాన్ని కూడా పెంపొందించారు&period; ఇంకా సత్యదేవ్ తిమ్మరుసు&comma; గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రాలతో లాయర్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు&period; కానీ ఈ సినిమాలు బొక్క బోర్ల పడ్డాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts