Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Yamudiki Mogudu : చిరుది ఇంత మంచి మ‌న‌స్సా.. య‌ముడికి మొగుడు సినిమా టైంలో ఏం చేశారంటే..?

Admin by Admin
January 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Yamudiki Mogudu : స్వ‌శ‌క్తితో ఇండ‌స్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయ‌న ఏనాడు త‌న సేవా కార్య‌క్ర‌మాలు మ‌రువ‌లేదు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఒకడిగా ముందుంటున్నాడు చిరంజీవి.కేవలం తనే కాకుండా తన సోదరులను, తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందేలా చేశాడు. ప్ర‌స్తుతం చిరు తన వారసులకు పోటీగా దూసుకుపోతున్నాడు.

వరుసగా అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.ఇక ఈ వయసులో కూడా ఆయన యాక్షన్ స్టంట్ లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ముఖ్యంగా ఆయన డాన్స్ స్టెప్పులు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి. ఈ వయసులో కూడా అంత గ్రేస్‌తో డాన్స్ చేయటం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. అందుకే చిరంజీవికి అంత‌ మంచి అభిమాన గ‌ణం ఉందని చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన ఖాతాలో వరుసగా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇటీవ‌ల కుర్ర డైరెక్టర్స్‌కి వ‌రుస అవ‌కాశాలు ఇస్తున్నాడు మెగాస్టార్.

do you know what chiranjeevi did during yamudiki mogudu time

చిరంజీవి న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో యముడికి మొగుడు ఒక‌టి. ఇందులో కైకాల‌ సత్యనారాయణ యముడిగా నటించారు. ‘హెవెన్‌ కెన్‌ వెయిట్‌’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించారు. ఇందులో చిరంజీవి డైలాగుల‌కు యువ‌త రెచ్చిపోయారు. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అంతేకాదు చాలా కేంద్రాల్లో 100 రోజులు ఈ సినిమా ఆడింది. ఈ క్ర‌మంలో ‘యముడికి మొగుడు’ శత దినోత్సవం చేశారు. అదే స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.దాంతో చ‌లించిపోయిన చిరు ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌కు చెందిన‌ పత్తి రైతుల కుటుంబ సభ్యుల ను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. చిరు గొప్ప మ‌న‌సుకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

Tags: Yamudiki Mogudu
Previous Post

Hitler Movie : హిట్లర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Next Post

Neeraja : వెంక‌టేష్ భార్య నీర‌జకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక‌వుతారు..!

Related Posts

ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.