వినోదం

Vikramarkudu Movie : విక్రమార్కుడు మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vikramarkudu Movie &colon; దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే&period; ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు&period;&period; అభిమానులతో పాటు&period;&period; సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు&period; రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికిన చాలు అనుకుంటారు&period; అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే&quest; ఎవరైనా ఎగిరి గంతేస్తారు&period; టాలీవుడ్ మాత్రమే కాదు&period;&period; బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇదే కోరుకుంటారు&period; అయితే అలాంటి జక్కన్న ఒక్కప్పుడు సినిమా చేస్తామని వచ్చినా కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జక్కన్న కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే&period; ఈ సినిమాతో రాజమౌళి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఈ సినిమాలో మాస్ మహారాజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే&period; మాస్ రాజా రవితేజ కెరీర్‌లో విక్రమార్కుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది&period; ఈ సినిమాను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు&period; సినిమాలో రవితేజ హీరోయిజం మాములుగా ఉండదు&period; తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది&period; అయితే జకన్న ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించాడట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65962 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;vikramarkudu&period;jpg" alt&equals;"do you know who missed to do vikramarkudu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండటంతో రిజెక్ట్ చేశారట&period; ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ పవన్ గనక ఈ సినిమా చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు&period; అయితే పవన్ కేలవం ఈ సినిమానే కాదు అతడు సినిమాను కూడా మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే&period; మొదట త్రివిక్రమ్ అతడు కథను పవన్ కు వినిపించగా కథ చెబుతున్న సమయంలోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు&period; దాంతో త్రివిక్రమ్ అక్కడ నుండి వెళ్లిపోయారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts