వినోదం

Kanchi Kaul : సంపంగి మూవీ న‌టి ఇంత‌లా మారిపోయిందేంటి..? ఇప్పుడెలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanchi Kaul &colon; ఒక‌ప్పుడు à°¤‌à°® అంద‌చందాల‌తో పాటు à°¨‌ట‌à°¨‌తో అల‌రించిన అందాల భామ‌లు చాలా మంది క‌నుమ‌రుగయ్యారు&period; మంచి టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ పెళ్లి à°µ‌ల్ల‌నో లేదంటే ఇత‌à°°‌త్రా కార‌ణాల à°µ‌ల్ల‌నో సినిమాలు చేయ‌డం మానేశారు&period; ఈ జాబితాలో సంపంగి హీరోయిన్ కూడా నిలిచింది&period; 2001 లో వచ్చిన సంపంగిచిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఒక హిందూ అబ్బాయి&period; ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు&period; ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది&period; ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు&period; క‌à°¥‌నాయికగా కంచి కౌల్ à°¨‌టించింది&period; ఆమె అందానికి&comma; à°¨‌ట‌à°¨‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధుల‌య్యారు&period;&period; ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి&period; ఫ్యామిలీ సర్కస్&comma; ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ&comma; శివరామరాజు సినిమాల్లో నటించింది&period; అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది&period; ఈ అమ్మడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది &period; వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు&period; వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది&period; సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌&period;&period;అడపాదడపా ఫోటోలు&comma; వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69565 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kanchi-kaul&period;jpg" alt&equals;"have you identified kanchi kaul in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెండితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినటువంటి కంచి కౌల్ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది&period; దీంతో దాదాపుగా ఎనిమిది కి పైగా సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది&period; ఈ క్రమంలో కుంకుమ భాగ్య&comma; సీరియల్ లో హీరోగా నటించిన &OpenCurlyDoubleQuote;షబ్బీర్ అహ్లువాలియా” అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడింది&period;దీంతో వీరిద్దరూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు&period; ప్రస్తుతం కంచి కౌల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో నివాసం ఉన్నట్లు సమాచారం&period; అయితే అప్పటికీ ఇప్ప‌టికీ ఈ భామ చాలా మారిపోయింది&period; కొంద‌రు అయితే గుర్తు à°ª‌ట్ట‌లేక‌పోతున్నారు కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts