Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఎవరు గ్రీన్ క్లాసిక్ కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా ?

Admin by Admin
May 11, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుతమైన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. 1985 మార్చి 27న విడుదలైన ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా, రాధిక హీరోయిన్ గా నటించారు. స్వాతిముత్యం వంటి సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు కమల్ హసన్. అయితే స్వాతిముత్యం చిత్రంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కొన్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తర్వాత వారిద్దరి జీవన ప్రయాణం ఎలా కొనసాగిందనేదే ఈ చిత్రం యొక్క కథ.

అప్పట్లోనే ఈ చిత్రం ఆస్కార్ కి వెళ్లడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకుడు కె విశ్వనాథ్ కి ఉత్తమ జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా..? ఈయన ఎవరో కాదు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రంలో కమల్ హాసన్ కి మనవడిగా చిన్న పాత్రలో కనిపించాడు అల్లు అర్జున్. దర్శకుడు కె విశ్వనాథ్ తో అల్లు అరవింద్ కి పరిచయం ఉండేది. దీంతో విశ్వనాధ్ షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ కూడా అప్పుడప్పుడు వెళ్ళేవారట. అలా స్వాతిముత్యం సినిమాలో నటించే చిన్న పిల్లల పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారట విశ్వనాథ్. ఓ రోజు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి అల్లు అరవింద్ తన కుమారుడిని తీసుకువెళ్లారట.

have you identified this actor in this image

అప్పుడు అల్లు వారి అబ్బాయిని చూసిన విశ్వనాథ్.. మీ అబ్బాయిని మా సినిమాలో ఒక్క చిన్న పాత్ర కోసం తీసుకోవచ్చా.. కేవలం రెండు మూడు రోజులకు మాత్రమే షూటింగ్ ఉంటుంది అని అడిగారట. విశ్వనాధ్ వంటి దర్శకుడు అడగడంతో వెంటనే స్వాతిముత్యం సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. అలా స్వాతిముత్యం లో లెజెండరీ నటుడు కమల్ హాసన్ కి మనవడిగా బాలన‌టుడిగా నటించారు స్టైలిష్ స్టార్. ఇప్పుడు యూత్ ఐకాన్ స్టార్ గా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. స్వాతిముత్యం మాత్రమే కాకుండా చిరంజీవి నటించిన విజేత అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించారు.

Tags: Allu Arjun
Previous Post

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

Next Post

లాయర్ పాత్రల్లో నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!