Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

క్రాక్ సినిమాలో గాడిద రక్తం తాగుతారు. నిజ జీవితంలో అలా తాగేవారు ఉన్నారా?

Admin by Admin
February 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్టువర్ట్ పురం దొంగలు గాడిద రక్తం తాగుతారు, అది అరిగేలా సముద్రపు ఒడ్డున పరుగులు పెడతారు. రోజూ రాక్షసుల్లాగా వ్యాయామం చేస్తారు. మందు మాంసం పుచ్చుకుని పడుకుంటారు..గాడిద మాంసం కూడా తప్పనిసరిగా తింటారు. పిల్లలకి గాడిద రక్తం తగిస్తారు. గాడిద రక్తంతో చప్పరించే బిళ్ళలు చేసి ఇస్తారు.

మామూలు ప్రపంచానికి భిన్నమయిన జీవన శైలి వారిది. తిండి కోసం హత్యలు, దొంగతనాలు చేయడం సర్వసాధారణం వాళ్లకి. పిల్లలకి కూడా చిన్నప్పటినించీ అదే ట్రైనింగ్ ఇస్తారు. పెద్దపెద్ద ధనవంతుల ఇళ్లలో బంగారం చోరీ చేసి దొంగ మార్కెట్ లో అమ్ముతారు. వాళ్ళతో సమానంగా ఎవ్వరూ గోడలెక్కి దూకలేరు పరిగెట్టలేరు.

is it true that some people drink donkey blood

క్రాక్ సినిమాలో చూపించినట్టే హత్యలు చేస్తారు ఆధారాలు దొరకకండా. ఆ సినిమాలో సముద్రఖని చేసిన పాత్ర రియల్ లైఫ్ క్యారెక్టర్. ఇదంతా మాకెలా తెలుసు అంటే చీరాల లో పదేళ్లు ఉన్నాం చీరాల నించి స్టువర్టుపురం తొమ్మిది కిలోమీటర్లు కూడా ఉండదు. చాలా కథలకి మేము ప్రత్యక్ష సాక్షులం.

Tags: donkey bloodkrack movie
Previous Post

వాకింగ్ ఉద‌యం చేస్తే మంచిదా..? లేక సాయంత్రం చేయాలా..?

Next Post

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.