Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

‘చక్రం’ సినిమా చేయవద్దని ప్రభాస్ కు చెప్పిన కృష్ణవంశీ..అయినా!

Admin by Admin
February 12, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ప్రభాస్ కు ఇప్పుడు తెలుగులోనే కాదు. సౌత్ ఇండియా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోలకు సాధ్యం కాదని ప్రీ రిలీజ్ బిజినెస్ లు కేవలం డార్లింగ్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యాయి. బాహుబలి తో బాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

అయితే ఓ ఇంటర్వ్యూలో ‘చక్రం’ మూవీని ప్రభాస్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు. “ప్రభాస్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రెండు రకాల కథలు చెప్పా. అందులో ఒకటి ‘చక్రం’.మరొక మూవీ ‘రాయలసీమ’ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఫ్యాక్షన్ కాకుండా గుప్త నిధులు అనే కాన్సెప్ట్ గురించి వివరించాను. రాయలసీమ జిల్లాలోని చాలా ఊళ్ళలో గుప్త నిధుల కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు.

krishna vamshi told prabhas not to do chakram movie

ఆ నిధుల కోసం కొన్ని తరాలు అలా వెతుకుతూనే ఉంటాయి. ఆ నేపథ్యంలో సినిమా చేద్దామని చెప్పా. విశాలమైన మట్టి ప్రాంతాలు, దుమ్ము లేపే వెహికిల్స్, గుర్రాలపై చేజింగ్సు, ఫైట్స్ తో ఒక యాక్షన్ ప్యాక్‌డ్‌ మూవీ అవుతుందని చెప్పా. కానీ, ప్రభాస్ ‘చక్రం’ ఎంచుకున్నాడు. అప్పటికి నేను వద్దని చెప్పా. ‘ప్రభాస్ నువ్వు ఇప్పుడు యాక్షన్ జోన్ లో ఉన్నావు. ఈ సినిమా చేస్తే బాగుంటుంది’ అని అన్నాను. పైగా అప్పుడు ‘వర్షం’ కూడా విడుదలైంది. ‘సార్ నా దగ్గరకు అన్ని ఇలాంటి కథలే వస్తున్నాయి. మంచి నటన ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చా. మీరు ఏమి అనుకోవద్దు. చక్రం చేద్దాం” అని ప్రభాస్ దాన్ని ఎంచుకున్నాడని అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఎంతో మందికి జీవిత పాఠాలను నేర్పే అంశాలు అందులో ఉన్నాయి.

Tags: Prabhas
Previous Post

ఉంగ‌రాన్ని ఆ వేలికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

Next Post

కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.