వినోదం

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల ప్ర‌భావం జ‌నాల‌పై à°¤‌ప్ప‌క ఉంటుంది&period; కొన్ని పాత్ర‌à°²‌ని వారు ఊహించుకుంటూ అందులో లీన‌à°®‌వుతూ ఉంటారు&period; ఈ క్ర‌మంలో కొన్ని విపత్క‌à°° à°ª‌రిస్థితులు కూడా ఎదుర‌వుతుంటాయి&period; అయితే ఒక సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్ చేసుకున్నాయి&period; à°®‌à°°à°¿ ఆ సినిమా ఏంట‌నే క‌దా మీ డౌట&period; బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన à°®‌రో చరిత్ర‌&period; ఈ సినిమా ఇప్ప‌టికీ ఒక చ‌రిత్ర అనే చెప్పాలి&period; ఎంతమంది ఇంతగొప్ప సినిమాలు తీసిన ఈ సినిమాకు ఉన్న ఆ ఎమోషన్ ఎవ‌రు కూడా క్యారీ చేయలేదు&period; ఈ ఒక్క సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికులు ప్రోత్సాహం పొంది ఆత్మహత్య చేసుకున్నారు&period; ప్రేమిస్తే కలిసి ఉండాలి లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే ఒక సూత్రం తో ఈ చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ బాలచందర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1978 లో విడుదల అయినా ఈ చిత్రం కేవలం తెలుగు లో నే తీశారు&period; అయితే తమిళ్ డైరెక్టర్ అయినా బాలచందర్ ఈ సినిమా తెలుగు లో తీసి భారీ విజయం దక్కించుకున్నాక తమిళ్ లో రీమేక్ చేస్తాను అని అనుకున్నారు&period; కాని దానికి క‌à°®‌ల్ నో చెప్పారు&period; కమల్ హాసన్&comma; సరిత జంటగా నటించిన మరో చరిత్ర సినిమా అప్పట్లో ఎంతో మంది హృదయాలని గెలుచుకుంది&period; యూత్ అయితే ఏకంగా ఈ సినిమాని అనేక సార్లు చూశారు&period; ఈ సినిమాకి అద్భుతమైన ట్రాజిడీ ఎండింగ్ ని ఇచ్చారు దర్శకుడు&period; ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేమలో సక్సెస్ అవ్వలేదు అని సూసైడ్ నోట్ రాసి ఈ సినిమా గురించి కూడా రాసి చనిపోయేవారట&period; ఏకంగా 20 జంటలకు పైగా ఈ సినిమాను చూసి సూసైడ్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69320 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;maro-charitra&period;jpg" alt&equals;"maro charitra movie interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు మానవహక్కుల సంఘాలు మరియు కొన్ని అభ్యుదయ సంఘాలు దర్శకుడు బాలచంద్రన్ పై పోరాటం చేస్తూ అత‌నిని విమ‌ర్శించాయి&period; అయితే అప్పుడు à°ª‌రిస్థితుల గురిచి తెలుసుకున్న బాల‌చంద్ర‌న్ నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇది క్షమించండి అని చెప్పారు&period; అలాగే ఈ సినిమాని తీసినందుకు ప్రతి రోజు నేను పశ్చాతాప పడుతున్నాను అని ఆయన చెప్పుకురావ‌డం విశేషం&period; ఈ సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్ తో వేయడం అనేది మొట్ట మొదటి సారి కావడం విశేషం&period; ఇక హిందీ&comma; కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు&period; అవి కూడా మంచి కల్ట్ ఆడియెన్స్ ని దక్కించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts