Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

Admin by Admin
February 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు. ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య, సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో అడివి శేష్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని దర్శకుడు చెప్పి ఒప్పించారట.

కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఆ పాత్ర మరో వైపు టర్న్ అయిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు శేష్. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొదట దర్శకుడు ఈ సినిమాకి పంజా కాకుండా మరొక టైటిల్ అనుకున్నారట.. అది ఏంటంటే “ది షాడో” ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తా లో స్టార్ట్ అవ్వగా ముందుగా వర్కింగ్ టైటిల్ ది షాడో అని తీసుకున్నారు. ఇక సినిమా పూర్తయ్యి అన్నీ అయిన తర్వాత టైటిల్ మారే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు చిత్రయూనిట్. దానికి అనుగుణంగానే పటేల్, పవర్, కాళి తిలక్ అనే నాలుగు టైటిళ్లను పరిగణలోకి తీసుకున్నారు నిర్మాతలు.

panjaa is not the first title for that movie

కానీ అనూహ్యంగా ఇవన్నీ పక్కనపెట్టి చివరికి పంజా అనే టైటిల్ ను ఓకే చేశారు. ఆ తర్వాత సినిమా థియేటర్ లోకి వచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు సినిమాలో పవన్, ఇతర నటుల పాత్రలు అనుకున్న విధంగా కనెక్ట్ కాలేకపోయాయి. సినిమా అంతా చాలా డల్ గా సాగడంతో ప్రేక్షకులు చాలా నర్వస్ అయ్యారు. దీంతో సినిమా అంచనాలను తలకిందులు చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లో డిజాస్టర్ లిస్టులో చేరింది. ఇందులో మరో అనుకోని సంఘటన ఏమిటంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ మాత్రం అడ్రస్ లేకుండా పోయిందని చెప్పవచ్చు.

Tags: panjaa movie
Previous Post

శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు… తప్పక పాటించండి..!

Next Post

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

Related Posts

వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.