Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

శివాజీ లో నటించిన అక్కమ్మ జక్కమ్మల రియల్ లైఫ్ ఫొటోస్ !

Admin by Admin
April 5, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది. అవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తూ ఉంటాయి. రజనీకాంత్ తెలుగు తెరపై కనిపించిన తొలి చిత్రం అంతులేని కథ. 1975లో వచ్చిన ఈ చిత్రంతో రజనీకాంత్ కి టాలీవుడ్ కి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడు చిత్రంతో రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో శివాజీ సినిమా కూడా ఒకటి.

2007 సంవత్సరంలో 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శివాజీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో రజనీకాంత్ కి జోడిగా శ్రీయ నటించారు. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలు అక్కమ్మ, జక్కమ్మ. ఈ సినిమాలో రజనీకాంత్ శ్రీయని ప్రేమిస్తారు. కానీ శ్రీయ కుటుంబ సభ్యులు నో చెప్పడంతో దీపావళి పండుగ సందర్భంగా శివాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి హీరోయిన్ ఇంటికి వెళ్లడం జరుగుతుంది. కానీ శ్రీయ తండ్రి రజనీకాంత్ ని తన ఇంట్లో నుంచి గెంటివేస్తారు. దీంతో వారి ఇంటి పక్కనే ఉన్న సోలో మాన్ పాపయ్య రజనీకాంత్ ని మనం పరిచయం పెంచుకుందాం అని తన ఇంటికి ఆహ్వానిస్తారు.

shivaji movie akkamma jakkamma real life photos

అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుంటే ఏంటి? నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. వారిలో ఎవరినైనా చేసుకోవచ్చు అని రజనీకాంత్ కి చెబుతారు. అప్పుడు మొహానికి నల్ల రంగు పూసుకున్న ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఈ చిత్రంలో రజనీకాంత్ వెంట పడతారు. ఈ సన్నివేశం చాలా మంది ప్రేక్షకులను బాగా నవ్వించింది. అయితే బయట కూడా వీరిద్దరూ ఇలానే ఉంటారా అని చాలామందికి అనుమానం వచ్చింది. కానీ వాళ్లు బయట చాలా అందంగా ఉంటారు. ఈ చిత్రం కోసమే వాళ్ళు అలా నటించినట్లు వాళ్ళ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వీరిద్దరి అసలు పేర్లు అంగవై, సంఘవై. వీళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అక్కమ్మ, జక్కమ్మ బయట చాలా అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Tags: akkamma jakkammashivaji movie
Previous Post

మిర్చి సినిమా డార్లింగే పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా..?

Next Post

న‌దిలో నాణేల‌ను వేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.