వినోదం

సోనుసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపదలో ఉన్న వారికి దేవుడు అండగా ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు సోనూసూద్&period; కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు ఆయన&period; వందలాది మంది పేదల ఆకలి తీర్చిన దయామయుడు&period; సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ అసలు సిసలు హీరోగా గుర్తింపు సాధిస్తున్నారు&period; మరి ఇంతకీ సోనూసూద్ ఇంతమందికి ఎలా సాయం చేయగలుగు తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">50 సంవత్సరాల సోనుసూద్ పంజాబ్ లో జన్మించారు&period; ఆయన ఆస్తుల విలువ సుమారు 130 కోట్లకు పైగానే ఉంటుంద‌ట‌&period; తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు సోనూసూద్&period; 2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2002లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు&period; మణిరత్నం దర్శకత్వంలో 2004లో యువ మూవీలో చేశాడు&period; 2005లో తెలుగు సినిమా సూపర్ ద్వారా మరింత పేరు సంపాదించారు&period; దీని తర్వాత సోను చారిటీ ఫౌండేషన్ స్థాపించారు&period; సంభవ పేరుతో ఐఏఎస్ కోచింగ్ ఉచితంగా అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70517 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sonusood&period;jpg" alt&equals;"sonu sood net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో నటించడంతో పాటుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు&period; ఈ విధంగా రెండు చేతులతో డబ్బులు సంపాదిస్తున్నారు&period; 2016లో శక్తి సాగర్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు&period; ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం&period; గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి&period; ముంబైలో 2600 గజాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది&period; పంజాబ్లోని మొగాలో ఐదు వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది&period; ఇందులో తన కుటుంబ సభ్యులు ఉంటారు&period; దాని విలువ సుమారు 20 కోట్లకుపైగా ఉంటుందట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts