Off Beat

సైనికుడి జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటాడు?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనదేశంలో ఎంతోమంది గొప్పవాళ్లు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల స్థానం వేరు&period; ఒకరు ఆకలిని తీర్చే అన్నదాత&comma; అయితే మరొకరు దేశ ప్రజల కోసం బార్డర్ లో కాపలా కాసే సైనికుడు&period; మనం ఇంత స్వేచ్ఛగా&comma; ధైర్యంగా జీవించగలుగుతున్నామంటే సాధారణ విషయం కాదు&period; అందుకు మన భారత సైన్యం ప్రధాన కారణం అవుతుంది&period; అయితే అలాంటి సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్రతిరోజు ఉదయం 3&colon;30 లేదా 4 గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది&period; 4 నుంచి 5 వరకు కాలకృత్యాలను తీర్చుకోవడంతోపాటు&comma; వారుంటున్న చోటును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది&period; 5&colon;30 నుంచి 6 గంటల సమయంలో అందరూ గ్రౌండ్ కి వచ్చి రిపోర్టు చేయవలసి ఉంటుంది&period; 6 నుంచి 7&colon;30 వరకు సైనికులతో పిటి &lpar;ఫిజికల్ టెస్ట్&comma; డ్రిల్&rpar; చేయిస్తారు&period; ఈ పీటీ ఒక్కో బ్యాచ్ కి ఒక్కో విధంగా ఉంటుంది&period; ఇక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు క్లాసులు జరుగుతాయి&period; మళ్లీ 2 గంటల సమయంలో గ్రౌండ్ లోకి వెళ్లి రిపోర్ట్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత 7&colon;30 నుంచి 8&colon;30 వరకు స్టడీ అవర్ ఉంటుంది&period; రాత్రి 8&colon;30 నుంచి 9 వరకు డిన్నర్ టైం&period; భోజనం పూర్తి చేసుకున్న తర్వాత అందరూ 9 నుంచి 10 గంటల వరకు ఫ్రీ టైం ఇస్తారు&period; ఈ టైంలో వారికి నచ్చిన పనులు చేసుకోవచ్చు&period; రాత్రి 10 గంటలకు లైట్స్ అనేవి వాటంత అవే ఆఫ్ అయిపోతాయి&period; తర్వాత అందరూ పడుకోవాల్సిందే&period; ఇక సెలవుల విషయానికొస్తే సంవత్సరానికి 80 రోజులు లేదా 3 నెలల పాటు సెలవులనేవి ఇస్తారు&period; 3 నెలలు వారి కుటుంబాలతో గడిపాక తిరిగి ఇక్కడికి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70513 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;soldiers&period;jpg" alt&equals;"do you know about a soldiers life and food " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ ఇస్తారు&period; బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు&comma; బట్టర్&comma; జామ్&comma; కార్న్ ఫ్లెక్స్&comma; పాలు&comma; టీ లేదా కాఫీ&comma; వెజిటబుల్ కట్ లెట్స్ అనేవి ఇస్తారు&period; వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ అనే దానిని పరిగణలోకి తీసుకొని బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది&period; ఇక లంచ్ లో వెజిటేబుల్స్&comma; చికెన్ లేదా మటన్ లేదా ఫిష్&comma; రోటి అలాగే సలాడ్ ఇస్తారు&period; సాయంత్రం రిఫ్రెష్ అయ్యే టైం లో టీ&comma; కాఫీ&comma; పాలు అనేవి ఇస్తారు&period; ఇక డిన్నర్ లో యధావిధిగా లంచ్ లో పెట్టిన మెనూ ప్రకారం అన్ని అందుబాటులో ఉంచుతారు&period; స్వీట్ ఐటమ్ గా ఏదో ఒక రకం స్వీట్ ను పెడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts