Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సోనుసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా..?

Admin by Admin
January 28, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆపదలో ఉన్న వారికి దేవుడు అండగా ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు ఆయన. వందలాది మంది పేదల ఆకలి తీర్చిన దయామయుడు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ అసలు సిసలు హీరోగా గుర్తింపు సాధిస్తున్నారు. మరి ఇంతకీ సోనూసూద్ ఇంతమందికి ఎలా సాయం చేయగలుగు తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం..

50 సంవత్సరాల సోనుసూద్ పంజాబ్ లో జన్మించారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 130 కోట్లకు పైగానే ఉంటుంద‌ట‌. తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు సోనూసూద్. 2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2002లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మణిరత్నం దర్శకత్వంలో 2004లో యువ మూవీలో చేశాడు. 2005లో తెలుగు సినిమా సూపర్ ద్వారా మరింత పేరు సంపాదించారు. దీని తర్వాత సోను చారిటీ ఫౌండేషన్ స్థాపించారు. సంభవ పేరుతో ఐఏఎస్ కోచింగ్ ఉచితంగా అందిస్తున్నారు.

sonu sood net worth and properties value

సినిమాల్లో నటించడంతో పాటుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా రెండు చేతులతో డబ్బులు సంపాదిస్తున్నారు. 2016లో శక్తి సాగర్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం. గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. ముంబైలో 2600 గజాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. పంజాబ్లోని మొగాలో ఐదు వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది. ఇందులో తన కుటుంబ సభ్యులు ఉంటారు. దాని విలువ సుమారు 20 కోట్లకుపైగా ఉంటుందట.

Tags: Sonu Sood
Previous Post

సైనికుడి జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటాడు?

Next Post

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.