politics

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి గెలవడం అంటే అవకాశం&comma; రెండవసారి నిలవడం అంటే నమ్మకం&comma; మూడోసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా&quest; అవును మూడుసార్లు గెలవడం&comma; అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు&period; అందులోనూ ఢిల్లీ లాంటి చోట&comma; దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మేజిక్ అని చెప్పాల్సిందే&period; ఇప్పటివరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్ తో సహా అనేకమంది ఉన్నారు&period; ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం&period; జ్యోతి బసు&colon; దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు నేత జ్యోతిబసు&comma; పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదు సార్లు పనిచేశారు&period; బెంగాల్ లో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ నుంచి 1977 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కుమార్ చామ్లింగ్&colon; అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు పనిచేసిన ఘనత చామ్లింగ్ దే&period; తాను స్థాపించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 1994 నుంచి 2019 వరకు సుదీర్ఘకాలం పాటు సీఎం గా ఎన్నికయ్యారు పవన్ కుమార్ చామ్లింగ్&period; నవీన్ పట్నాయక్&colon; ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుస విజయాలతో ఉన్నారు&period; తన తండ్రి ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జనతాదళ్ నుంచి బయటకువచ్చి తన తండ్రి పేరుతో బిజు జనతాదళ్ ను స్థాపించారు&period; వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు&period; మాణిక్ సర్కార్&colon; త్రిపుర ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశారు&period; సిపిఎం నుంచి 1998 నుంచి 2018 వరకు వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70521 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jyothi-basu&period;jpg" alt&equals;"these persons are highest worked cms in india " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివరాజ్ సింగ్ చౌహన్&colon; మధ్యప్రదేశ్ కు వరుసగా మూడుసార్లు గెలిచారు శివరాజ్ సింగ్ చౌహన్&period; 2005 నుంచి 2018 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన&period; రమణ సింగ్&colon; చత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు రమణ సింగ్&period; 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు పనిచేశారు రమణ సింగ్ చత్తీస్ గడ్ కు రెండో ముఖ్యమంత్రిగా అయిన ఆయన బిజెపి ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు&period; నరేంద్ర మోడీ&colon; వరుసగా దేశానికి రెండు సార్లు ప్రధాని అయినా నరేంద్ర మోడీ&comma; అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు&period; 2002&comma; 2007&comma; 2012 ఎన్నికల్లో గెలిచిన మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు&period; తర్వాతి కాలంలో బిజెపి తరపున ప్రధాని అభ్యర్థిగా మారి మూడు సార్లు ప్రధాని అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరుణ్ గోగోయి&colon; కాంగ్రెస్ పార్టీ నుంచి అస్సాం లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తరుణ్ గోగోయి&period; 2001 నుంచి 2016 వరకు పూర్తిస్థాయి సీఎంగా పనిచేశారు&period; ముఖ్యమంత్రి కాకముందు ఆయన కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు&period; షీలా దీక్షత్&colon; ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కంటే ముందు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు షీలా దీక్షత్&period; 1998 నుంచి 2013 వరకు మూడుసార్లు పూర్తి కాలంతో పాటు సీఎంగా పనిచేశారు ఆమె&period; 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చేతిలో ఆమె ఓడిపోయారు&period; అరవింద్ కేజ్రీవాల్&colon; అన్నా హాజారేతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకున్నారు&period; ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు&period; 2015లో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70522" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kumar&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోహన్ లాల్ సుకాడియా రాజస్థాన్ నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున&comma; గోవింద్ బల్లబ్ పంత్ కాంగ్రెస్ నుంచి ఉత్తరప్రదేశ్ కి నాలుగుసార్లు&comma; ఓక్రమ్ సింగ్ మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరపున మూడుసార్లు&comma; కామ్ రాజ్ తమిళనాడు తరఫున కాంగ్రెస్ నుంచి మూడుసార్లు&comma; బీమలా ప్రసాద్ అస్సాం నుంచి కాంగ్రెస్ తరపున మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts