Home Tips

Banana : అర‌టి పండ్లు ఎక్కువ రోజుల పాటు తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana &colon; సాధార‌ణంగా అర‌టి పండ్లు అంటే అంద‌రికీ ఎంత‌గానో ఇష్టం ఉంటుంది&period; అర‌టి పండ్లు ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&comma; అనేక à°°‌కాల పోష‌కాలు వాటిల్లో ఉంటాయి&period; అనేక విట‌మిన్లు&comma; ఐర‌న్‌&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు అర‌టి పండ్ల‌లో ఉంటాయి&period; అందువ‌ల్ల‌నే చాలా మంది అర‌టి పండ్ల‌ను ఇష్టంగా తింటుంటారు&period; ఇక ఇవి సీజ‌à°¨‌ల్ పండ్లు కావు&comma; ఏడాది పొడ‌వునా à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; అందువ‌ల్ల అర‌టిపండ్ల‌ను à°®‌నం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిన‌à°µ‌చ్చు&period; అయితే అర‌టి పండ్లను కొని తేగానే చాలా త్వ‌à°°‌గా à°®‌గ్గిపోతుంటాయి&period; అర‌టి పండ్ల‌ను నిల్వ చేయ‌డం à°¸‌వాల్‌తో కూడుకున్న‌ది&period; పండ్లు త్వ‌à°°‌గా పాడ‌వుతాయి కాబ‌ట్టి త్వ‌à°°‌గా వాటిని తింటారు&period; అయితే కొన్ని చిట్కాల‌ను పాటిస్తే అర‌టి పండ్ల‌ను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చేయ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్లను ఒక్కొక్క‌టిగా దేనికది వేరు చేసిన à°¤‌రువాత వాటి మీద ఉండే కాడ‌à°²‌కు అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టాలి&period; దీంతో అర‌టి పండ్లు త్వ‌à°°‌గా పండ‌వు&period; ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; అయితే అల్యూమినియం ఫాయిల్ లేక‌పోతే ఏదైనా ప్లాస్టిక్ క‌à°µ‌ర్ ను కూడా చుట్ట‌à°µ‌చ్చు&period; దీంతో అర‌టి పండ్లు తాజాగా ఉంటాయి&period; అలాగే అర‌టి పండ్లను వేలాడ‌దీయ‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా పండిపోకుండా ఉంటాయి&period; చాలా మంది షెల్ఫ్ లేదా డైనింగ్ టేబుల్‌&comma; కిచెన్ టేబుల్ మీద అర‌టి పండ్ల‌ను పెడ‌తారు&period; అందుకు à°¬‌దులుగా వీటిని ఏదైనా ప్ర‌దేశంలో వేలాడ‌దీయాలి&period; దీంతో ఈ పండ్లు చాలా రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period; అంత త్వ‌à°°‌గా పాడ‌à°µ‌వు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48567" aria-describedby&equals;"caption-attachment-48567" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48567 size-full" title&equals;"Banana &colon; అర‌టి పండ్లు ఎక్కువ రోజుల పాటు తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;banana-1&period;jpg" alt&equals;"Banana how to keep them fresh for longer time " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48567" class&equals;"wp-caption-text">Banana<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">వీటికి దూరంగా పెట్టాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని à°°‌కాల పండ్లు లేదా కూర‌గాయ‌à°²‌కు అర‌టి పండ్ల‌ను దూరంగా ఉంచాలి&period; లేదంటే త్వ‌à°°‌గా పండుతాయి&period; యాపిల్స్‌&comma; ట‌మాటాలు ఎథిలీస్ గ్యాస్‌ను ఉత్ప‌త్తి చేస్తాయి&period; అందువ‌ల్ల అవి à°®‌రింత త్వ‌రగా పండుతాయి&period; ఆ గ్యాస్ పండ్లు పండే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది&period; క‌నుక ఆయా కూర‌గాయ‌లు&comma; పండ్ల‌కు అర‌టిపండ్ల‌ను దూరంగా పెట్టాలి&period; అలాగే అర‌టి పండ్ల‌ను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు&period; చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో పండ్లు త్వ‌à°°‌గా పాడైపోయే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక అర‌టి పండ్ల‌ను ఎల్ల‌ప్పుడూ గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్దే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌ను కొనే à°¸‌à°®‌యంలో ఎలాంటి à°®‌చ్చ‌లు లేని పండ్లను కొంటే మంచిది&period; దీంతో అవి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; అయితే కేవ‌లం 1&comma; 2 రోజులు మాత్ర‌మే ఉంటాయి&comma; ఆలోపు తినేస్తాం అనుకుంటే à°®‌చ్చ‌లు ఉన్న పండ్ల‌ను కొంటేనే మంచిది&period; ఎందుకంటే వాటిల్లోనే పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇక అర‌టి పండ్లను నేరుగా తిన‌డంతోపాటు వాటితో చాలా మంది స్మూతీలు&comma; మిల్క్‌షేక్‌లు&comma; జ్యూస్‌లు&comma; à°¸‌లాడ్స్ చేసుకుని తీసుకుంటుంటారు&period; ఇలా తీసుకున్నా కూడా అర‌టి పండ్లతో à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts