Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జనాలకి సుమన్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది.

కానీ ఆయన ఒక అమ్మాయికి సంబంధించిన కేసులో ఇరుక్కోవడం వల్ల తన సినీ కెరియర్ తానే నాశనం చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా కూడా అవి సరిగ్గా ఆడకపోవడంతో హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సిన పేరు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలోకి రాగానే వరుసగా మూడు హిట్లు కొట్టిన తర్వాత అందరూ తనకి మంచి కెరియర్ ఉంది అని అనుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు కాబోతున్నాడు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ సడన్ గా చిరంజీవి కూతురుని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోవడం లేదు అని తెలిశాక ఆయనకి వచ్చిన ఆఫర్స్ అన్ని చేజారిపోయాయి.

these are the actors who spoiled their film careers

దాంతో ఆయన సినీ కెరియర్ ముగిసిపోయింది. ఇలా అన్నీ కారణాలని మైండ్ లో పెట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే చిత్రం శ్రీను. ఈయనకి క‌మెడియన్ గా మంచి గుర్తింపు వస్తున్న టైంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతని మొదటి భార్య శీను మీద కేసు పెట్టి కోర్టు ముందే అతన్ని, ఆయన పెళ్లి చేసుకున్నామని కొట్టింది. దాంతో జనాల్లో చిత్రం శీను అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అలా అతనికి సినిమాలు కూడా తగ్గాయి.

Tags: Actors
Previous Post

మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు..

Next Post

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రని చేతులారా వదులుకున్న ఆ నటుడు ఎవరంటే ?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!