Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రని చేతులారా వదులుకున్న ఆ నటుడు ఎవరంటే ?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఇండియా వైజ్ ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు ఈ తరం సినిమాలలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీలో వచ్చినప్పటికీ సినిమా వచ్చిన ప్రతిసారి చూస్తుంటే కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ సరికొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పేలా తెరకెక్కించారు జక్కన్న.

ఇక ఈ చిత్రంలోని పాత్రల విషయానికి వస్తే ప్రతి పాత్రకు ఆయా నటులు ప్రాణం పోశారనే చెప్పాలి. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర, సత్యరాజ్ చేసిన కరికాల కట్టప్ప పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచాయి. రాజ్యానికి నమ్మిన బంటులా ఉంటూ ఆయన పాత్ర సినిమాను మార్చేస్తుంది. రెండో భాగం అంత హైప్ రావడానికి కట్టప్ప పాత్ర కీలకం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సత్యరాజ్ ని అనుకోలేదట. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కి కట్టప్ప పాత్ర చేసే అవకాశం వచ్చిందంట.

who missed to do kattappa character in baahubali movie

ఈ పాత్రకు మోహన్ లాల్ అయితేనే న్యాయం చేయగలరని రాజమౌళి అనుకున్నారట. కానీ మోహన్ లాల్ ఈ పాత్ర విన్న తర్వాత రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ పాత్రకి ఎంతోమంది నటీనటులను చూస్ చేసుకోగా.. చివరికి రమా రాజమౌళి సత్యరాజ్ ను ఈ పాత్రకు ఫైనల్ చేశారట. సత్యరాజ్ ఈ పాత్ర గురించి వినగానే ఓకే చెప్పేసారట. అలా ఈ సినిమా విడుదలైన తరువాత ఆ పాత్రకి చాలా పేరు వచ్చింది. దాంతో మోహన్ లాల్ పాత్ర చేస్తే ఇంకా హైలైట్ గా ఉండేది అని మోహన్ లాల్ కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.

Tags: Kattappa
Previous Post

వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

Next Post

చికెన్, మటన్ తిన్నాక… పాలు,పెరుగు తీసుకోవ‌ద్దు.ఎందుకో తెలుసా?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!