వినోదం

రన్ రాజా రన్ నుంచి ఖైదీ వరకు తక్కువ బడ్జెట్ తో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; అయితే&comma; సినిమానిడివిలో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న&comma; పెద్ద అంటూ ట్రేడ్ వర్గాల వారు డివైడ్ చేస్తుంటారు&period; స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా&comma; కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్నచూపు చూస్తారు&period; ఇటువంటి చిన్న చిత్రాలు అనేకసార్లు దిమ్మతిరిగే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది&period; అలా టాలీవుడ్ లో తక్కువ పెట్టుబడితో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇప్పుడు చూద్దాం&period; ఖైదీ&period;&period; లోకేష్ కనగరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది&period; ఇందులో కార్తీ హీరోగా నటించాడు&period; ఇక ఈ సినిమాకు రూ&period; 25 కోట్లు ఖర్చు పెట్టగా&comma; ఈ సినిమా మొత్తం రూ&period; 107 కోట్లను వసూలు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామి రారా&period;&period; సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా స్వామి రారా&period; ఒక చిన్ని విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది&period; ఇక ఇందులో నిఖిల్ హీరోగా నటించ‌గా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది&period; ఇక ఈ సినిమాను లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించాడు&period; ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు కోట్లు ఖర్చు పెట్టగా&comma; మొత్తం 22 కోట్లను సొంతం చేసుకుంది&period; à°°‌న్ రాజా రన్&period;&period; డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది&period; ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్&comma; వి&period;వంశీకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు&period; ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టే సినిమాను నిర్మించగా&comma; ఈ సినిమా రూ&period; 20 కోట్లను వసూలు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78029 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;movies&period;jpg" alt&equals;"these movies budget is small but collected more " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రఘువరన్ బీటెక్&period;&period; 2017 లో విడుదలైన సినిమా రఘువరన్ బీటెక్&period; ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు&period; ఇక శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు&period; ఈ సినిమాకు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగా రూ&period; 53 కోట్లు సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts