Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రన్ రాజా రన్ నుంచి ఖైదీ వరకు తక్కువ బడ్జెట్ తో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే!

Admin by Admin
March 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, సినిమానిడివిలో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న, పెద్ద అంటూ ట్రేడ్ వర్గాల వారు డివైడ్ చేస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్నచూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేకసార్లు దిమ్మతిరిగే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. అలా టాలీవుడ్ లో తక్కువ పెట్టుబడితో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఖైదీ.. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కార్తీ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాకు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టగా, ఈ సినిమా మొత్తం రూ. 107 కోట్లను వసూలు చేసుకుంది.

స్వామి రారా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా స్వామి రారా. ఒక చిన్ని విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇక ఇందులో నిఖిల్ హీరోగా నటించ‌గా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాను లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు కోట్లు ఖర్చు పెట్టగా, మొత్తం 22 కోట్లను సొంతం చేసుకుంది. ర‌న్ రాజా రన్.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్, వి.వంశీకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టే సినిమాను నిర్మించగా, ఈ సినిమా రూ. 20 కోట్లను వసూలు చేసుకుంది.

these movies budget is small but collected more

రఘువరన్ బీటెక్.. 2017 లో విడుదలైన సినిమా రఘువరన్ బీటెక్. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. ఇక శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగా రూ. 53 కోట్లు సొంతం చేసుకుంది.

Tags: movies
Previous Post

పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?

Next Post

బ్రెస్ట్ క్యాన్స‌ర్ రావొద్దంటే మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా వీటిని తీసుకోవాలి..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.