Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?

Admin by Admin
May 9, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే గతంలో నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు విడిపోయారు.

ఇక కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నాం, అని తెలపడంతో తమ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేము మా వైవాహిక బంధానికి ముగింపు చెప్తున్నాం అంటూ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమనే కాకుండా, అభిమానులు చాలామంది షాక్ అయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు, చీరలు చాలా ఫేమస్ గా మారాయి. ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవి అని వార్తలు వచ్చాయి.

what samantha did to her thali

అయితే ఆ నగలన్నీ దగ్గుబాటి ఫ్యామిలీనే ఇచ్చిందట. ఇక వీరు విడాకుల తర్వాత సమంత ఆ నగలు అన్నింటిని దగ్గుబాటి ఫ్యామిలీకి ఇచ్చేసిందట. అంతే కాకుండా దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ అమ్మ (నాగచైతన్య అమ్మమ్మ) , సమంతకు తాళిబొట్టు ప్రేమగా ఇచ్చారంట. దాన్ని చాలా ఇష్టంగా తీసుకున్న సమంత విడిపోయాక, ఆ తాళిని వాళ్ల అమ్మగారికి ఇచ్చేసి, సమంత అమ్మవారు పెట్టిన తాళిబొట్టు మాత్రం తన వద్దే ఉంచుకుందని టాక్. కాగా నాగచైతన్యను ప్రేమించక ముందే సమంత, హీరో సిద్ధార్థ మధ్య ప్రేమాయణం నడిపింది. వీరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ వీరు విడిపోయారు. త‌రువాత చైతూతో ప్రేమ‌లో ప‌డిన స‌మంత అత‌న్ని వివాహం చేసుకుని కొన్నేళ్ల త‌రువాత విడాకులు ఇచ్చింది. ప్ర‌స్తుతం చైతూ శోభిత‌ను రెండో వివాహం చేసుకోగా.. స‌మంత మాత్రం సోలోగానే ఉంటోంది.

Tags: Samantha
Previous Post

ఒకే కథతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..?

Next Post

పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025
viral news

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

July 4, 2025
information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.