Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

శ్రీ‌దేవితో క‌లిసి బాల‌కృష్ణ ఎందుకు సినిమాలు చేయ‌లేదు.. కార‌ణం అదేనా..?

Admin by Admin
March 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దివంగత స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది శ్రీదేవి. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని జంటలు ఎలాంటి సినిమా తీసినప్పటికీ సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రీదేవి మూడు తరాల టాప్ స్టార్స్ తో నటించింది. కానీ ఒక్క నందమూరి నటసింహం బాలయ్య బాబుతో మాత్రం జత కట్టలేదు.

బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు, ఈతరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందంటూ ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. ఎన్టీఆర్ బడిపంతులు చిత్రంతో బాలనటిగా పరిచయమైంది శ్రీదేవి. ఆ తర్వాత 1970 లో 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 1990 లలో స్టార్ హీరోయిన్ గా అవతరించింది. 1987లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో సామ్రాట్ అనే సినిమా చేద్దామనుకున్నారట. కానీ బాలయ్య తండ్రి ఎన్టీఆర్ కి ఈ కాంబినేషన్ ఎందుకో అసలు నచ్చలేదట. ఆ తర్వాత ఈ చిత్రంలో విజయశాంతిని కథానాయికగా తీసుకున్నారు.

why balakrishna not done any movies with sridevi

ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో ఓ సినిమా అనుకుంటూ ఉండగా ఆ ప్రయత్నానికి నందమూరి అభిమానులు అడ్డు తగిలారు. తండ్రి ఎన్టీఆర్ తో పాటు కొడుకు బాలయ్య కూడా శ్రీదేవి పక్కన నటిస్తే బాగోదని ఏకంగా ఎన్టీఆర్ కే వెళ్లి చెప్పడంతో ఆయన ఈ కాంబోకి నో చెప్పారట. తన పక్కన జోడి కట్టిన శ్రీదేవితో నీవు సినిమాలు చేస్తే ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోకపోవచ్చు అని, కాబట్టి శ్రీదేవితో రొమాన్స్ చేయొద్దని ఎన్టీఆర్ బాలయ్యను ఆదేశించారట. అందుకే బాలకృష్ణ శ్రీదేవితో సినిమాలు చేయలేదని టాక్. అలా బాలయ్య పక్కన మిస్సయిన రెండు సినిమాలలో విజయశాంతిని తీసుకున్నారు.

Tags: Balakrishna
Previous Post

ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

Next Post

బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.