వినోదం

శ్రీ‌దేవితో క‌లిసి బాల‌కృష్ణ ఎందుకు సినిమాలు చేయ‌లేదు.. కార‌ణం అదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దివంగత స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం&period; సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది శ్రీదేవి&period; ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని జంటలు ఎలాంటి సినిమా తీసినప్పటికీ సక్సెస్ అవుతూ ఉంటాయి&period; అలాంటి జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు&period; శ్రీదేవి మూడు తరాల టాప్ స్టార్స్ తో నటించింది&period; కానీ ఒక్క నందమూరి నటసింహం బాలయ్య బాబుతో మాత్రం జత కట్టలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు రాలేదు&quest; అనే సందేహం అప్పటి వారికే కాదు&comma; ఈతరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది&period; అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందంటూ ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది&period; ఎన్టీఆర్ బడిపంతులు చిత్రంతో బాలనటిగా పరిచయమైంది శ్రీదేవి&period; ఆ తర్వాత 1970 లో 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది&period; ఇక 1990 లలో స్టార్ హీరోయిన్ గా అవతరించింది&period; 1987లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో సామ్రాట్ అనే సినిమా చేద్దామనుకున్నారట&period; కానీ బాలయ్య తండ్రి ఎన్టీఆర్ కి ఈ కాంబినేషన్ ఎందుకో అసలు నచ్చలేదట&period; ఆ తర్వాత ఈ చిత్రంలో విజయశాంతిని కథానాయికగా తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79547 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;balakrishna-3&period;jpg" alt&equals;"why balakrishna not done any movies with sridevi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య – శ్రీదేవి కాంబోలో ఓ సినిమా అనుకుంటూ ఉండగా ఆ ప్రయత్నానికి నందమూరి అభిమానులు అడ్డు తగిలారు&period; తండ్రి ఎన్టీఆర్ తో పాటు కొడుకు బాలయ్య కూడా శ్రీదేవి పక్కన నటిస్తే బాగోదని ఏకంగా ఎన్టీఆర్ కే వెళ్లి చెప్పడంతో ఆయన ఈ కాంబోకి నో చెప్పారట&period; తన పక్కన జోడి కట్టిన శ్రీదేవితో నీవు సినిమాలు చేస్తే ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోకపోవచ్చు అని&comma; కాబట్టి శ్రీదేవితో రొమాన్స్ చేయొద్దని ఎన్టీఆర్ బాలయ్యను ఆదేశించారట&period; అందుకే బాలకృష్ణ శ్రీదేవితో సినిమాలు చేయలేదని టాక్&period; అలా బాలయ్య పక్కన మిస్సయిన రెండు సినిమాలలో విజయశాంతిని తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts