ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం మనం తిరిగే వాతావరణం&comma; తినే పదార్థాలు&comma; తాగే ద్రవాలు&comma; పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి&period; వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి&period; దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి&period; అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు&period; మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5664 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;breathing-exercise-scaled&period;jpg" alt&equals;"ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం&period;&period; రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి&period;&period;&excl;" width&equals;"2560" height&equals;"1474" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>స్టెప్‌ 1 &&num;8211&semi;<&sol;strong> నేలపై వెల్లకిలా పడుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>స్టెప్‌ 2 &&num;8211&semi;<&sol;strong> రెండు అర చేతులను తెచ్చి పొట్టపై పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>స్టెప్‌ 3 &&num;8211&semi;<&sol;strong> కళ్లు మూసుకుని రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను పీలుస్తూ 5 వరకు లెక్కబెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>స్టెప్‌ 4 &&num;8211&semi;<&sol;strong> రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి&period; తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ 5 వరకు లెక్కించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>స్టెప్‌ 5 &&num;8211&semi;<&sol;strong> ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే పరగడుపునే కనీసం 10 సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని అవసరం అనుకుంటే ఉదయం&comma; సాయంత్రం కూడా చేయవచ్చు&period; ఈ వ్యాయామం చేయడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అతి మధురం చూర్ణాన్ని అర టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉదయం పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తున్నా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts